ఆర్‌ఆర్‌ కొంపల్లి కౌంటీ నూతన వెంచర్‌ ప్రారంభం.. అతి తక్కువ ధరలో వినియోగదారులకు అందుబాటులో ప్లాట్లు

* 50 శాతం ప్లాట్లు అమ్ముడుపోయాయంటున్న ఎండీ సయ్యద్‌ ఇమామ్‌

Shilpa
Updated on: 23 Nov 2021 1:34 PM IST
13th Project of Greater Infra Projects RR Kompally County Launched New Venture in Munirabad Gram Panchayat Area
X

ఆర్‌ఆర్‌ కొంపల్లి కౌంటీ నూతన వెంచర్‌ ప్రారంభం

New Venture: ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఎగ్జిట్‌ నెంబర్‌ 6,7కు మధ్య రింగ్‌ రోడ్డుకు అతి సమీపంలో మునిరాబాద్‌ గ్రామపంచాయతీ పరిధిలో, గ్రేటర్‌ ఇన్ఫ్రా ప్రాజెక్టుకు చెందిన 13వ ప్రాజెక్టు ఆర్‌ఆర్‌ కొంపల్లి కౌంటీ నూతన వెంచర్‌ను ఎండీ సయ్యద్‌ ఇమామ్‌ ప్రారంభించారు.

హెచ్‌ఎండీఏ అప్రూవల్‌తోపాటు ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా వినియోగదారులకు అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో ఉండే లొకేషన్‌లో ఈ వెంచర్‌ను ప్రారంభించినట్లు తెలిపారు.

వినియోగదారుల నుంచి మంచి స్పందన లభిస్తుందన్న ఎండీ సయ్యద్‌ ఇమామ్‌ ఇప్పటికే 50శాతం ప్లాట్లు అమ్ముడుపోయాయని చెప్పారు. వెంటనే కన్స్ట్రక్షన్‌ చేసుకోవడానికి వీలుగా ప్లాట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

సమీపంలోనే పూడూరు ఐటీ కారిడార్‌, మెడికల్‌, లా కళాశాలలు, భారత్‌ బయోటెక్‌, 750 ఎకరాల టీఎస్‌ఐఐసీ, ఇండస్ట్రియల్‌ పార్క్‌లు ఉన్నాయన్నారు. వెంచర్‌ లాంచింగ్‌ కార్యక్రమంలో కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ ఝాన్సీ, ఎం. నరసయ్య, చంద్రమౌళి, సీహెచ్‌ వీరారెడ్డి, శ్రీధర్‌ పలువురు పాల్గొన్నారు.


Shilpa

Shilpa

Next Story