సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి పట్టివేత

Hyderabad: 1338 కిలోల గంజాయి, 485 మిల్లీ లీటర్ల వీడ్ ఆయిల్ .. 11 గ్రాముల కొకైన్ స్వాధీనం

Jyothi
Published on: 20 July 2022 1:35 PM IST
1338 Kg Ganja Seizure in Cyberabad
X

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి పట్టివేత

Hyderabad: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా గంజాయి పట్టుకున్నారు. 1,338 కిలోల గంజాయి, 485 మిల్లీ లీటర్ల వీడ్ ఆయిల్, 11 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 2.5 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story