మునుగోడు చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసుల వాహన తనిఖీలు.. కారులో తరలిస్తున్న రూ.13 లక్షలు సీజ్‌

కారులో తరలిస్తున్న రూ.13 లక్షలు సీజ్‌

Jyothi
Updated on: 7 Oct 2022 1:20 PM IST
13 Lakhs Seized in a Car at Gudapur
X

మునుగోడు చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసుల వాహన తనిఖీలు.. కారులో తరలిస్తున్న రూ.13 లక్షలు సీజ్‌

Telangana: మునుగోడు చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. గూడపూరు వద్ద ఓ వ్యక్తి తన కారులో తరలిస్తున్న 13 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లో ప్లాట్‌ అమ్మడంతో వచ్చిన డబ్బు అని బాధితులు చెబుతున్నారు. చండూరు మండలం భీమనపల్లికి చెందిన నరసింహను పోలీసులు విచారిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story