Bharat Jodo Yatra: హుషారుగా సాగుతున్న భారత్ జోడో యాత్ర
Bharat Jodo Yatra: 58 రోజు యాత్రను ప్రారంభించిన రాహుల్ గాంధీ
Bharat Jodo Yatra: హుషారుగా సాగుతున్న భారత్ జోడో యాత్ర
Bharat Jodo Yatra: భారత్ జోడోయాత్రను రాహుల్ గాంధీ హుషారుగా సాగిస్తున్నారు. నిన్న విశ్రాంతి తీసుకున్న రాహుల్, ఇవాళ వేకుజామునే లేచి పాదయాత్ర చేపట్టారు. సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌లో బసచేసిన రాహుల్ జోడోయాత్రను ఇవాళ ఉదయాన్నే మొదలు పెట్టారు. చౌటకూర్, ఆందోల్, జోగిపేట, అన్నసాగర్ మీదుగా కొనసాగనున్న యాత్ర అల్లాదుర్గ్ వద్ద మెదక్ జిల్లాలోకి ప్రవేశించనుంది. రాహుల్ గాంధీ పాదయాత్ర ఇవాళ 25 కిలోమీటర్లమేర కొనసాగించనున్నారు.
Next Story




