Corona Cases in Telangana: కొత్తగా 1,175 మందికి కరోనా పాజిటివ్ కేసులు

Corona Cases in Telangana: గడిచిన 24గంటల్లో 10 మంది మృతి * రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,15,574

Sandeep Eggoju
Published on: 22 Jun 2021 7:54 PM IST
1,175 New Corona Cases in Telangana Reports Today 22 06 2021
X

ప్రతికత్మక చిత్రం (ఫైల్ ఇమేజ్)

Corona Cases in Telangana: తెలంగాణలో రోజుకు కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. కొత్తగా 11వందల 75 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇక.. గడిచిన 24గంటల్లో వైరస్‌ బారిన పడి 10 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి.. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6 లక్షల 15 వేల 574కి చేరింది. తెలంగాణ వ్యాప్తంగా కోవిడ్‌తో 3వేల 586 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయినవారు 5 లక్షల 95 వేల 348 మంది కాగా.. తెలంగాణలో ప్రస్తుతం 16 వేల 640 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story