Traffic Challans: హోండా యాక్టివా వాహనానికి 117 చలాన్లు

117 Pending Traffic Challans on Honda Activa Scooty in Hyderabad
x

హోండా యాక్టివా వాహనానికి 117 చలాన్లు(ఫైల్ ఫోటో)

Highlights

*హైదరాబాద్‌ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా పోలీసుల తనిఖీ *హోండా యాక్టివాకి 117 చలాన్లు ఉన్నట్లు గుర్తింపు

Traffic Challans: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 117 చలాన్లు పడ్డాయి ఆ వాహనానికి. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో స్కూటీకి 117 పెండింగ్ చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.

అయితే హోండా యాక్టివాకి 117 చలాన్లు గుర్తించారు అబిడ్స్ ట్రాఫిక్ పోలీసులు. 30 వేల రూపాయల పెండింగ్ చలాన్లు ఉండటంతో హోండా యాక్టివ వాహనాన్ని అబిడ్స్ ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories