Corona Cases in Telangana: కొత్తగా 1,114 మందికి కరోనా పాజిటివ్‌

Corona Cases in Telangana: కొత్తగా 1,114 మందికి కరోనా పాజిటివ్‌ * గడిచిన 24గంటల్లో 12 మంది మృతి

Sandeep Eggoju
Published on: 23 Jun 2021 7:18 PM IST
1,114 New Corona Cases in Telangana Reports Today 23 06 2021
X

ప్రతికత్మక చిత్రం

Corona Cases in Telangana: తెలంగాణలో రోజుకు కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. కొత్తగా 11వందల 14మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇక గడిచిన 24గంటల్లో వైరస్‌ బారిన పడి 12 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6 లక్షల 16 వేల 688కి చేరింది. తెలంగాణ వ్యాప్తంగా కోవిడ్‌తో 3వేల 598 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయినవారు 5 లక్షల 96 వేల 628 మంది కాగా.. తెలంగాణలో ప్రస్తుతం 16 వేల 462 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story