MLA Shakeel: బోధన్ ఎమ్మెల్యే షకీల్ వాహనం ఢీకొని బాలుడు మృతి

MLA Shakeel: వాహనంలో ఎమ్మెల్యే షకీల్‌ సతీమణి ప్రయాణిస్తున్నట్టు సమాచారం

Dhatripriya
Updated on: 9 May 2023 10:00 AM IST
11 Year Old Boy Died After Hit By BRS MLA Shakeel Vehicle
X

MLA Shakeel: బోధన్ ఎమ్మెల్యే షకీల్ వాహనం ఢీకొని బాలుడు మృతి

MLA Shakeel: బోధన్ ఎమ్మెల్యే షకీల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే షకీల్‌కు చెందిన వాహనం ఢీకొనడంతో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు దీపక్‌ తేజ్‌ మృతి చెందాడు. వాహనంలో ఎమ్మెల్యే షకీల్‌ సతీమణి ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది.

Dhatripriya

Dhatripriya

Next Story