TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ ఘటనలో 11మంది అరెస్ట్

TSPSC: సెక్రటరీ పీఏ ప్రవీణ్‌తో పాటు ఔట్‌సోర్స్ సిబ్బంది అరెస్ట్

Dhatripriya
Published on: 13 March 2023 7:29 PM IST
11 People Arrested In TSPSC Paper Leakage
X

TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ ఘటనలో 11మంది అరెస్ట్

TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ ఘటనలో 11మందిని అరెస్ట్ చేశారు. సెక్రటరీ పీఏ ప్రవీణ్‌తో పాటు ఔట్‌సోర్స్ సిబ్బందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. యువతి కోసమే ప్రవీణ్‌ పేపర్‌ను లీక్‌ చేశారని పోలీసులు తేల్చారు. ప్రవీణ్‌ కోసం తరచూ యువతి ఆఫీస్‌కు వస్తుందని.. ఆమో కోసమే టౌన్ ప్లానింగ్ పేపర్‌ను లీక్ చేశారన్నారు. పేపర్ అమ్మినవారిని, కొన్నవారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story