Corona Cases in Telangana: తెలంగాణలో మరింత తగ్గిన కరోనా కేసులు

Corona Cases in Telangana: తెలంగాణలో రోజువారీ కరోనా కేసులు మరింత తగ్గుముఖం పట్టాయి.

Arun Chilukuri
Published on: 24 Jun 2021 7:04 PM IST
1088 New Coronavirus Cases Reported in Telangana Today 24 06 2021
X

తెలంగాణలో మరింత తగ్గిన కరోనా కేసులు

Corona Cases in Telangana: తెలంగాణలో రోజువారీ కరోనా కేసులు మరింత తగ్గుముఖం పట్టాయి. గత 24గంటల్లో 1088 కేసులు నమోదు కాగా, 9మంది మృత్యువాత పడ్డారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 1,511 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు 5,98,139 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ‌్య 3వేల 607కి పెరిగాయి. తెలంగాణలో ప్రస్తుతం 16,030 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story