Medchal: 108 వాహనంలో గర్భిణీ డెలివరీ

Medchal: రమతో పాటు పుట్టిన బాబు కూడా క్షేమంగా ఉన్నట్లు తెలిపిన వైద్యులు

Shekhar G
Published on: 21 Sept 2023 11:20 AM IST
108 Pregnant Delivery In Vehicle At Medipally Medchal District
X

Medchal: 108 వాహనంలో గర్భిణీ డెలివరీ

Medchal: మేడ్చల్‌ జిల్లా మేడిపల్లిలో 108 వాహనంలో గర్భిణీ డెలివరీ అయ్యింది. రమ అనే గర్భిణీకి అర్ధరాత్రి పురిటి నొప్పులు రావడంతో 108కు కుటుంబసభ్యులు సమచారం అందించారు. మేడిపల్లి నుంచి ఘట్‌కేసర్ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో రమకు పురిటినొప్పులు అధికం కావడంతో ఈఎంటీ సిబ్బంది సతీష్‌ డెలివరీ చేశాడు. రమతో పాటు పుట్టిన బాబు కూడా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రసవం చేసిన 108 సిబ్బంది సతీష్‌కు రమ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story