Huzurabad By Elections: ఉప ఎన్నిక బరిలో వెయ్యి మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు

Huzurabad By Elections 2021: 100 మంది ఇవాళ నామినేషన్‌ వేసే ఛాన్స్, ఆర్వో ఆఫీస్‌ వద్ద భారీగా క్యూ..

Shireesha
Updated on: 7 Oct 2021 2:45 PM IST
1000 Field Assitants are Reported to Nominate in Huzurabad By Elections 2021 Contest | Telugu Online News
X

Huzurabad By Elections: ఉప ఎన్నిక బరిలో వెయ్యి మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు

Huzurabad By Elections 2021: హుజూరాబాద్‌ ఉపఎన్నిక తెలుగు రాష్ట్రాల్లో హీట్‌ పెంచుతోంది. తాజాగా.. హుజూరాబాద్‌ బైపోల్‌ కొత్త ట్విస్ట్ నెలకొంది. ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు వెయ్యి మంది ఫీల్డ్‌ అసిస్టెంట్లు బరిలోకి దిగుతున్నట్టు సమాచారం. ఇవాళ వంద మందికి పైగా ఫీల్డ్ అసిస్టెంట్లు నామినేషన్‌ దాఖలు చేసే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది.

పోలీస్‌ ఆంక్షలను అధిగమించి.. ఇప్పటికే ఆర్వో ఆఫీస్‌ దగ్గర నామినేషన్‌ పత్రాలతో ఫీల్డ్‌ అసిస్టెంట్లు క్యూ కట్టారు. మరోవైపు.. డ్రోన్లతో అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు పోలీస్‌ అధికారులు.

Shireesha

Shireesha

Next Story