కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా క్లాసులు

100 Percent Sanitization in Government Schools
x

Representational Image

Highlights

* కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా క్లాసులు * విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా చర్యలు

వ్యాక్సినేషన్ మొదలైనా కొవిడ్ భయం మాత్రం ఇంకా ప్రజల్లో ఉన్న వేళ పాఠశాలలు తెరుచుకున్నాయి. హైదరాబాద్ లాలాపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కార్పొరేట్ స్కూల్స్‌కు ఏమాత్రం తీసిపోకుండా కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఫేస్ షీల్డ్ దరించడంతో పాటు శానిటైజర్లతో తరగతి గదులకు వస్తున్నారు. అటు.. భోజన సమయంలో భౌతిక దూరం పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories