ఆపరేషన్ తెలంగాణకు బీజేపీ ప్లాన్.. రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో ప్రధాని మోడీ, అమిత్ షా

BJP: *హైదరాబాద్‌లోనే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు *జూలై 2, 3వ తేదీలో జాతీయ కార్యవర్గ సమావేశాలు

Rama Rao
Published on: 1 Jun 2022 4:38 PM IST
BJP National Working Committee Meetings in Hyderabad | TS News Today
X

ఆపరేషన్ తెలంగాణకు బీజేపీ ప్లాన్.. రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో ప్రధాని మోడీ, అమిత్ షా

BJP: ఆపరేషన్ తెలంగాణకు బీజేపీ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది. హైదరాబాద్‌లోనే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. జూలై 2, 3వ తేదీలో జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు నేతలు పాల్గొననున్నారు. రాజ్‌భవన్‌లో ప్రధాని మోడీ బస చేయనున్నారు.

Rama Rao

Rama Rao

Next Story