Breaking News: ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన వాట్సప్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ సేవలు

Sandeep Reddy
Updated on: 4 Oct 2021 10:25 PM IST
Breaking News: ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన వాట్సప్, ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్ సేవలు
X

Breaking News: ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే సోషల్ మీడియా యాప్స్ వాట్సప్, ఫేస్ బుక్, ఇంస్టా గ్రామ్ సేవలు కొద్దిసేపటి నుండి నిలిచిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా ఇలా సేవలు ఆగిపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

తాజాగా విషయంపై స్పందించిన వాట్సప్ టీం ఈ సమస్యని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ట్విట్టర్ ద్వారా వినియోగదారులకు సమాచారం అందించింది. హటాత్తుగా ఈ సోషల్ యాప్స్ పని చేయకపోవడంతో విషయం తెలియని కొంతమంది వినియోగదారులు తమ నెట్వర్క్ , మొబైల్ ఫోన్ లో సమస్య అనుకోని ఫోన్ ని రీస్టార్ట్ చేయడంతో పాటు పదే పదే నెట్వర్క్ ని చెక్ చేయడం కూడా జరిగింది.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story