Electricity Bill: ఈ ప్లాన్ అమలు చేస్తే కచ్చితంగా కరెంట్ బిల్ తగ్గించుకోవచ్చు..!

Electricity Bill: ఈ ప్లాన్ అమలు చేస్తే కచ్చితంగా కరెంట్ బిల్ తగ్గించుకోవచ్చు..!
Electricity Bill: పెరిగిన కరెంట్ బిల్లు వల్ల ఇబ్బందిపడుతున్నారా.. అయితే మీ కోసం ఒక ప్లాన్ ఉంది.
Electricity Bill: పెరిగిన కరెంట్ బిల్లు వల్ల ఇబ్బందిపడుతున్నారా.. అయితే మీ కోసం ఒక ప్లాన్ ఉంది. ఇది మీ కరెంటు బిల్లుని 'జీరో' చేస్తుంది. అదేంటంటే సోలార్ ఎనర్జీ. దీనిని ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కూడా లభిస్తుంది. సౌరశక్తి సహాయంతో మీరు మీ అవసరానికి అనుగుణంగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవచ్చు. అధిక విద్యుత్ బిల్లుల నుంచి తప్పించుకోవచ్చు.
సౌర ఫలకాలను ఏర్పాటు చేసేందుకు మీరు ప్రభుత్వం నుంచి సబ్సిడీని కూడా పొందుతారు. వీటిని ఏర్పాటు చేసుకొని కొన్ని సంవత్సరాల వరకు విద్యుత్ బిల్లు నుంచి తప్పించుకోవచ్చు. సోలార్ ప్యానెల్ జీవితకాలం సుమారు 25 సంవత్సరాలు ఉంటుంది. దీనివల్ల మీరు ఉచితంగా విద్యుత్తును ఉపయోగించగలరు. నేటి కాలంలో ప్రభుత్వం సౌరశక్తిని ప్రోత్సహిస్తుంది. ఈ పరిస్థితిలో కొత్త, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కొత్త సోలార్ రూఫ్‌టాప్ పథకాన్ని ప్రారంభించింది. దీని కింద 3 kW వరకు సోలార్ ప్యానెల్‌లను స్థాపించడానికి 40 శాతం వరకు సబ్సిడీ అందిస్తోంది.
ఉదాహరణకు మీరు 2 కిలోవాట్ల సోలార్ ప్యానెల్‌ను ఇన్‌స్టాల్ చేస్తే దాదాపు రూ. 1.2 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితిలో 40% సబ్సిడీ తర్వాత అంటే సుమారు 48 వేల రూపాయలు సబ్సీడీ ఉంటుంది. అంటే 72 వేల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. సోలార్ ప్యానెళ్లను అమర్చే ముందు మీ ఇంట్లో ఎంత విద్యుత్తు వినియోస్తారో తెలుసుకొని అందుకు సరిపోయే విధంగా ప్యానెల్లను అమర్చుకుంటే మంచిది. అలాగే మీరు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ https://solarrooftop.gov.in/ లో సోలార్ రూఫ్‌టాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి అప్లై చేసుకోవచ్చు.
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMTకృష్ణా జిల్లా కంకిపాడులో క్యాసినో కలకలం
22 Jun 2022 9:33 AM GMT
Liver Infection: ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్.. అది లివర్...
25 Jun 2022 11:30 AM GMTతెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం.. టీచర్లు ఏటా ఆస్తుల వివరాలు...
25 Jun 2022 10:50 AM GMTసర్కారు వారి పాట సన్నివేశాన్ని డిలీట్ చేశారు అంటున్న తమన్.. పరశురామ్...
25 Jun 2022 10:30 AM GMTవిషాదం.. పెళ్లైన కొద్ది గంటలకే నవ వరుడు మృత్యు ఒడికి..
25 Jun 2022 10:15 AM GMTఆన్లైన్లో రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారా.. ఈ పనిచేయకపోతే పెద్ద...
25 Jun 2022 10:00 AM GMT