Portable AC: మాడు పగిలే ఎండల్లో సిమ్లా లాంటి చల్లదనం.. ఎంతో చౌకైన పోర్టబుల్ ఏసీ..!

REIDEL Mini Portable Ac Under RS 1700 Best Portable AC Best Price in Summers
x

Portable AC: మాడు పగిలే ఎండల్లో సిమ్లా లాంటి చల్లదనం.. ఎంతో చౌకైన పోర్టబుల్ ఏసీ..!

Highlights

REIDEL Mini CoOlEr: తక్కువ ధరలో లభించే కూలర్ కొనుగోలు కోసం వేచి చూస్తున్నారా.. అయితే, మీకోసం అద్భుతమైన న్యూస్ తీసుకొచ్చాం. కేవలం రూ.1700లలోపే ఈ పోర్టబుల్ కూల్ర్‌ను కొనుగోలు చేయవచ్చు.

Mini Air Cooler: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 50 డిగ్రీలు కూడా నమోదవుతున్నాయి. దీంతో ప్రస్తుతం జనాలు ఎండ వేడికి తట్టుకోవడానికి కూలర్లు, ఏసీలు కొనేస్తున్నారు. దీంతో డిమాండ్ అధికమవడంతో ఎయిర్ కండీషనర్, కూలర్ల ధరలు పెరుగిపోయాయి. మీరు చౌకైన కూలర్‌ను కొనుగోలు చేయడానికి వేచి చూస్తున్నారా.. అయితే, మీకోసమే ఇలాంటి ఓ న్యూస్ తీసుకొచ్చాం. చాలా తక్కువ ధరల్లోనే లభిస్తున్నాయి. దీని కారణంగా, వాటికి మార్కెట్‌లో మంచి డిమాండ్ కూడా ఉంది. అయితే, వీటిని కొనుగోలు చేయడానికి ముందు, మీరు కొన్ని ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

REIDEL Mini CoOlEr ఎయిర్ కూలర్..

ఈ కూలర్ల ప్రజాదరణ ఎల్లప్పుడూ చెక్కుచెదరకుండా ఉంటుంది. మీరు దీన్ని కొనుగోలు చేయాలనుకుంటే, అమెజాన్ నుంచి ఈజీగా ఆర్డర్ చేయవచ్చు. ఈ ఎయిర్ కూలర్ ధర రూ.2,999గా ఉంది. కానీ, మీరు 43% తగ్గింపు తర్వాత రూ.1,699లకే ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఈ ఎయిర్ కూలర్‌కు ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి. అతి ముఖ్యమైన లక్షణం ఏమిటంటే ఇది పోర్టబుల్. దీని డిజైన్ కూడా అద్భుతమైనది. వేసవిలో మీరు కచ్చితంగా ఇష్టపడతారు. అలాగే ఎంతో చల్లదనం కూడా అందిస్తుంది.

ఇది రాత్రిపూట మీ శరీరాన్ని చల్లగా ఉంచడానికి, మీకు బాగా నిద్రపట్టేలా చేయడంతోపాటు ఎన్నో గంటలపాటు చల్లని గాలిని అందిస్తుంది.

సాంప్రదాయ ఫ్రీయాన్ ఎయిర్ కండీషనర్‌లతో పోలిస్తే, ఇది వేసవిలో కనీసం 90% విద్యుత్‌ను ఆదా చేస్తుంది. ఎయిర్ కండీషనర్ నీటితో నిండి ఉంటుంది. హానికరమైన రసాయనాలను కలిగి ఉండదు. వేసవిలో, ఇది మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎంతో చల్లని గాలిని అందిస్తుంది.

పోర్టబుల్ ఎయిర్ కండీషనర్ చాలా తక్కువ విద్యుత్ వినియోగించుకుని సిమ్లా లాంటి చల్లదనాన్ని అందిస్తుంది.

ఈ మొబైల్ ఎయిర్ కండీషనర్ మూడు స్పీడ్ కంట్రోల్స్‌ను కలిగి ఉంది. వాతావరణాన్ని బట్టి మీకు అనుకూలమైన స్పీడ్‌ను ఉపయోగించుకోవచ్చు.

దీనికి మీరు ల్యాప్‌టాప్‌ల నుంచి కూడా USB పోర్ట్‌తో ఆన్ చేసుకోవచ్చు.

Link:

https://www.amazon.in/REIDEL-portable-conditioners-Conditioner-Humidifier/dp/B0C4FQBLZ7/ref=sr_1_17?crid=3C86NX3AF29LY&keywords=mini+cooler&qid=1684300151&sprefix=mini+%2Caps%2C234&sr=8-17

Show Full Article
Print Article
Next Story
More Stories