Realme Narzo 30 4G: ఫ్లిప్‌కార్ట్ లో రియల్మీ నార్జో 30 4జీ స్మార్ట్ ఫోన్ సేల్

X
Realme Narzo 30 4G:(File Image)
Highlights
Realme Narzo 30 4G: రియల్మీ నార్జో 30 4జీ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభం
Kranthi29 Jun 2021 6:26 AM GMT
Realme Narzo 30 4G: రియల్మీ నార్జో 30 4జీ సేల్ ఫ్లిప్‌కార్ట్ లో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అయ్యింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్‌తో పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఫ్రీ ఆఫర్ ఉన్నాయి. ఇప్పటికే రియల్మీ ఇటీవల రియల్మీ నార్జో 30 5జీ, రియల్మీ నార్జో 30 4జీ స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
రియల్మీ నార్జో 30 4జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజ్ అయింది. రియల్మీ నార్జో 30 4జీబీ+64జీబీ ధర రూ.12,499 కాగా, 6జీబీ+128జీబీ ధర 14,499. ఇంట్రడక్టరీ ఆఫర్లో భాగంగా 4జీబీ+64జీబీ మోడల్‌పై రూ.500 తగ్గింపు పొందొచ్చు. అంటే రియల్మీ నార్జో 30 4జీ స్మార్ట్ ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.11,999 ధరకే కొనొచ్చు.
Web TitleRealme Narzo 30 4G Smartphone First Sale Today on Flipkart
Next Story
జనసేన కోసం రంగంలోకి 'మెగా ఫ్యాన్స్'
22 May 2022 9:45 AM GMTఉద్యమ ద్రోహులకు పదవులిచ్చిన పార్టీ టీఆర్ఎస్ - ఓదేలు
22 May 2022 8:15 AM GMTప్రధాని సంచలన నిర్ణయం.. అదృష్టం కోసం తన పుట్టిన రోజు మార్పు..
21 May 2022 1:30 PM GMTయమునోత్రి వెళ్లే దారిలో కూలిన రక్షణ గోడ.. రోడ్డుపైనే చిక్కుకున్న 10వేల మంది..
21 May 2022 12:45 PM GMTఎలాన్ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యువతికి 2.50 లక్షల డాలర్లు చెల్లించి..
20 May 2022 2:30 PM GMTAfghanistan: తాలిబన్ల అరాచకం.. టీవీ యాంకర్లు కూడా బురఖా వేసుకోవాల్సిందే..
20 May 2022 1:30 PM GMTహెల్మెట్ నిబంధనలను సవరించనున్న కేంద్రం... ఆ తప్పు చేస్తే రూ.2,000 ఫైన్..
20 May 2022 1:00 PM GMT
చెత్తకుప్పలను తలపిస్తున్న చార్ధామ్ రోడ్లు.. పెను ప్రమాదం పొంచి ఉందని...
22 May 2022 2:00 PM GMTJogi Ramesh: సీఎం జగన్ దావోస్ వెళ్తే టీడీపీ నాయకులకు కడుపు మంట ఎందుకు?
22 May 2022 1:30 PM GMTభారత్‌పై మళ్లీ ఇమ్రాన్‌ఖాన్ ప్రశంసల జల్లు
22 May 2022 1:00 PM GMTబారానా పెంచి చారానా తగ్గించారు.. కేంద్రంపై మంత్రి హరీష్ రావు ఫైర్..
22 May 2022 12:30 PM GMTPawan Kalyan: వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ మార్గాన్ని...
22 May 2022 11:51 AM GMT