Nokia C20 Plus: నోకియా సీ20 ప్లస్ రిలీజ్ ఎప్పుడంటే?

Nokia C20 Plus On June 11th
x

నోకియా సీ 20 (ఫొటో ట్విట్టర్)

Highlights

Nokia C20 Plus: నోకియా... విపణలోకి నూతన స్మార్ట్ ఫోన్‌ను త్వరలో నోకియా సీ20 ప్లస్ ను విడుదల చేయనుంది.

Nokia C20 Plus: నోకియా... విపణలోకి నూతన స్మార్ట్ ఫోన్‌ను త్వరలో నోకియా సీ20 ప్లస్ ను విడుదల చేయనుంది. జూన్ 11న చైనాలో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా కూడా విడుదల చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఈ ఫోన్ లో వెనకవైపు కెమెరాలను సర్కిల్ రూపంలో అమర్చారు. వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉంది. యూనిసోక్ ప్రాసెసర్‌తో రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ కి కుడివైపు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్లు ఉండనున్నాయి. ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనున్నట్లు తెలుస్తోంది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో ఈ ఫోన్ రానుందని తెలుస్తోంది.

ఈ ఫోన్ 3సీ లిస్టింగ్ ప్రకారం ఎల్టీఈ ఫీచర్ కూడా ఇందులో ఉండనుంది. 10W చార్జర్‌ తో ఈ ఫోన్ రానుంది టాక్. ఈ ఫోన్ ఫీచర్లను బట్టి ధర రూ.10 వేలలోపే ఉండే అవకాశం ఉండనున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories