Mini AC: ఇంటినే హియాలయ పర్వతంలా మార్చే మినీ కూలర్ భయ్యా.. కేవలం 550లకే ఇంటికి తెచ్చుకోండి.. ఎండలకే వణుకు పెట్టేస్తది..!

Portable Cooler: ప్రస్తుత వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తే, చాలా రాష్ట్రాల్లో వాతావరణం చాలా వేగంగా మారుతోంది.

Arun Chilukuri
Published on: 28 March 2024 3:09 PM IST
Get SEER USB Portable Cooler For Just RS 550
X

Mini AC: ఇంటినే హియాలయ పర్వతంలా మార్చే మినీ కూలర్ భయ్యా.. కేవలం 550లకే ఇంటికి తెచ్చుకోండి.. ఎండలకే వణుకు పెట్టేస్తది..!

Portable Cooler: ప్రస్తుత వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తే, చాలా రాష్ట్రాల్లో వాతావరణం చాలా వేగంగా మారుతోంది. వేడి కారణంగా రోజురోజుకు పరిస్థితి మరింత దిగజారుతోంది. ఇప్పటికే చాలా మంది ప్రజలు ఉక్కపోత, చెమటలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితి చూస్తుంటే రానున్న కాలంలో తీవ్ర ఉక్కపోత ఉండబోతోందని అర్థమవుతోంది. అందువల్ల, వేడి నుంచి రక్షించుకోవడానికి ఏసీలు, కూలర్లను ఊపయోగిస్తున్నారు. అయితే వీటి ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే, మార్కెట్‌లో మినీ ఏసీలు, పోర్టబుల్ ఏసీలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి చాలా తక్కువ ఖర్చుతో ఉంటాయి. అలాగే, వీటని వాడడం కూడా చాలా తక్కువ ఖర్చుతో కూడుకుంది.

ఈ సీజన్‌లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల డిమాండ్, ధరలు రెండూ గణనీయంగా పెరుగుతాయని మీరు గమనించాలి. వీటిని చిన్న టేబుల్‌పై ఉంచడం ద్వారా సులభంగా ఉపయోగించవచ్చు. ఈ కూలర్ ప్లాస్టిక్ బాడీతో తయారు చేశారు. దీన్ని మీ గదిలో లేదా వంటగదిలో ఉంచడం ద్వారా సులభంగా ఉపయోగించవచ్చు.

SEER USB మినీ పోర్టబుల్ కూలర్ ఎయిర్ కండీషనర్..

మీరు దీన్ని ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ నుంచి సులభంగా కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ.550 మాత్రమే. దీని అసలు ధర రూ. 999. అయితే, దీనిపై 44% తగ్గింపు అందిస్తోంది. అందువల్ల, ఈ తగ్గింపు ప్రయోజనాన్ని పొందడం ద్వారా, మీరు ఇప్పుడే ఆర్డర్ చేయవచ్చు. మీ డబ్బును ఆదా చేసుకోవచ్చు. దాని ప్లాస్టిక్ బాడీ కారణంగా, ఇది చాలా తేలికగా ఉంటుంది. కాబట్టి మీరు దానిని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సులభంగా తీసుకెళ్లవచ్చు. ఈ కూలర్ మీకు కేవలం 2 రోజుల్లో డెలివరీ అవుతుంది.

గది శీతలీకరణ కోసం మినీ కూలర్..

ఈ పోర్టబుల్ మినీ కూలర్‌లో ఐస్ క్యూబ్స్ లేదా చల్లటి నీరు ఉపయోగించుకోవచ్చు. దీంతో మీతోపాటు , మీ చుట్టు పక్కల ప్రాంతాలను చల్లగా చేస్తోంది. కాబట్టి ఈ కూలర్‌లో చల్లటి నీళ్లతోపాటు ఐస్‌ను వేస్తే చల్లటి గాలితో ఆనందించవచ్చు. దీంతో ఈ మినీ ఎయిర్ కండీషనర్ అనుభూతిని ఇస్తాయి. ఈ కూలర్ రూపకల్పన దాని గాలి ప్రవాహం సాధారణ కూలర్ కంటే ఎక్కువగా ఉండే విధంగా తయారు చేశారు.

ఈ మినీ కూలర్‌ను కేవలం ఛార్జింగ్‌తో వాడుకోవచ్చు. విద్యుత్ వైఫల్యం ఉన్నా.. ఎటువంటి ఇబ్బంది లేకుడా వాడుకోవచ్చు. దీనిపై మీకు 7 రోజుల రీప్లేస్‌మెంట్ వారంటీ కూడా అందుబాటులో ఉంది. ఇది మీ విద్యుత్ ఖర్చులను ఆదా చేస్తుంది.

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు ఈ ప్రోడక్స్‌ను పరిచయం చేయడం గురించి మాత్రమే. మీకు నచ్చితే రివ్యూలు చదువుకొని, నిశితంగా పరిశీలించి కొనుగోలు చేయవచ్చు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story