Best Smartphone Deals: దిమ్మతిరిగే ఆఫర్స్.. తక్కువ ధరకే ఈ ఐదు స్మార్ట్‌ఫోన్లు..!

Flipkart Offers Huge Discounts on These 5 Phones in its Big Bachat Days Sale
x

Best Smartphone Deals: దిమ్మతిరిగే ఆఫర్స్.. తక్కువ ధరకే ఈ ఐదు స్మార్ట్‌ఫోన్లు..!

Highlights

Best Smartphone Deals: ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. మరోసారి స్మార్ట్‌ఫోన్‌లు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి.

Best Smartphone Deals: ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. మరోసారి స్మార్ట్‌ఫోన్‌లు ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో చాలా తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం బిగ్ బచాట్ డేస్ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ అవుతున్నాయి. ఇందులో ఈ 5 ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు ఇస్తుంది. రండి.. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Realme 13 Pro+ 5G

Realme 13 Pro+ 5G ఫోన్. ఈ రియల్‌మి ఫోన్ ప్రస్తుతం డిస్కౌంట్‌తో చాలా చౌక ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ను రూ. 36,999కి లాంచ్ చేసింది. కానీ, ఇప్పుడు ఈ ఫోన్ ధర రూ.26,999గా ఉంది. అన్ని బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లతో ఫోన్‌పై రూ. 2 వేలు అదనపు తగ్గింపు అందిస్తోంది.

Infinix Note 40 Pro+ 5G

ఇన్ఫినిక్స్ ఈ ఫోన్ ప్రస్తుతం చాలా చౌక ధరలో కూడా అందుబాటులో ఉంది. కంపెనీ ఈ ఫోన్‌ని రూ. 32,999కి లాంచ్ చేసింది. కానీ, ఇప్పుడు మీరు దీన్ని కేవలం రూ. 21,999కే మీ సొంతం చేసుకోవచ్చు. ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు ఉన్నాయి.

Google Pixel 8

గూగుల్ ఈ ఫోన్ కూడా చాలా తక్కువ ధరకే లభిస్తుంది. ఈ ఫోన్‌ని రూ. 75,999కి విడుదల చేసింది. కానీ, ఇప్పుడు మీరు దీన్ని కేవలం రూ. 49,999కే మీ సొంతం చేసుకోవచ్చు. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMIతో ఫోన్‌పై రూ. 3,000 డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

REDMI Note 13 Pro 5G

ఈ రెడ్‌మి ఫోన్‌ను చౌకగా ఆర్డర్ చేయవచ్చు. ఈ ఫోన్‌ను రూ. 28,999కి లాంచ్ చేసింది. కానీ, ఇప్పుడు మీరు ఎలాంటి ఆఫర్ లేకుండా కేవలం రూ. 19,999కే దీన్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో డిస్కౌంట్ దక్కించుకోవచ్చు.

POCO X6 Neo 5G

POCO X6 Neo 5G. ఈ ఫోన్‌ని కంపెనీ రూ. 19,999కి లాంచ్ చేసింది. కానీ, ఇప్పుడు మీరు కేవలం రూ. 11,999కే మీ సొంతం చేసుకోవచ్చు. అన్ని బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లతో ఫోన్‌పై అదనంగా రూ. 1000 తగ్గింపు లభిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories