Facebook: ఫేస్‌బుక్‌ను వెంటాడుతున్న సాంకేతిక సమస్యలు

*వారంలో రెండుసార్లు అంతరాయం *శుక్రవారం 2 గంటలపాటు నిలిచిన సేవలు

Shilpa
Updated on: 9 Oct 2021 12:15 PM IST
Facebook and Instagram Users Faced Technical Problems Twice in a Week
X

ఫేస్‌బుక్‌ను వెంటాడుతున్న సాంకేతిక సమస్యలు

Facebook: ప్రముఖ సోషల్‌మీడియా ఫేస్‌బుక్‌‌ను వరుసగా సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. వారంలో రెండోసారి ఫేస్‌బుక్, ఇన్‌స్టా సేవలు నిలిచిపోయాయి. ఈనెల 4న ఏడు గంటల పాటు యూజర్లు సేవలు నిలిచిపోగా శుక్రవారం కూడా రెండు గంటల పాటు వినియోగించలేకపోయారు. దీంతో వినియోగదారులకు ఫేస్‌బుక్‌ యాజమాన్యం క్షమాపణలు చెప్పింది.

Shilpa

Shilpa

Next Story