Portable AC: మండే ఎండలకు చిల్ కావాలా.. వెంటనే తెచ్చుకోండి ఇవాచిల్ మినీ ఏసీ.. పక్కనుంటే ఫ్రిడ్జ్‌లో కూర్చున్నట్లే భయ్యా.. రూ. 776లకే ఇంటికి తెచ్చుకోండి..!

evaCHILL అనేది Evapolar వారి కొత్త వ్యక్తిగత బాష్పీభవన ఎయిర్ కండీషనర్. స్టైలిష్‌గా, లైట్ వెయింట్‌తో వచ్చిన పోర్టబుల్ ఎయిర్ కూలర్ ఎంతో అందంగా ఉంది.

Jyothi
Updated on: 17 March 2024 1:21 PM IST
Evapolar evaCHILL Portable Air Conditioners for Bedroom, Office, Car, Camping Check this Mini AC price and features
X

Portable AC: మండే ఎండలకు చిల్ కావాలా.. వెంటనే తెచ్చుకోండి ఇవాచిల్ మినీ ఏసీ.. పక్కనుంటే ఫ్రిడ్జ్‌లో కూర్చున్నట్లే భయ్యా.. రూ. 776లకే ఇంటికి తెచ్చుకోండి!

Portable AC: evaCHILL అనేది Evapolar వారి కొత్త వ్యక్తిగత బాష్పీభవన ఎయిర్ కండీషనర్. స్టైలిష్‌గా, లైట్ వెయింట్‌తో వచ్చిన పోర్టబుల్ ఎయిర్ కూలర్ ఎంతో అందంగా ఉంది. డిజైన్‌తో పాటు అధునాతన ఫీచర్లను మిళితం చేశారు.

3-ఇన్-1 కూలింగ్ - ఎవాపోలార్ ఎవాచిల్ బాష్పీభవన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గాలిని చల్లబరుస్తుంది. తేమగా చేస్తుంది. హ్యాండీ హ్యాండిల్, 4 ఫ్యాన్ స్పీడ్స్, ఒక బటన్ కంట్రో‌లర్‌తో వచ్చిన సూపర్ పోర్టబుల్ ఎయిర్ కండీషనర్. దీనితో ఎండ వేడిమి నుంచి బయటపడొచ్చు. అలాగే, బయటకు వెళ్తున్నా వెంట తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇది పక్కన ఉంటే, ఎంతటి ఎండనైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మరి దీని ఫీచర్లు, ధర ఎంతో ఓసారి చూద్దాం..

సహజ శీతలీకరణ - బాష్పీభవన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మీ వ్యక్తిగత స్థలాన్ని సమర్థవంతంగా చల్లబరుస్తుంది. వేడి, పొడి వాతావరణాలకు అనువైనదిగా ఉంటుంది. గాలి ప్రవాహం గురించి మాట్లాడుకుంటే 3 నుంచి 5 ft వరకు ఆహ్లాదకరమైన చల్లని గాలిని అందించడంలో దిట్ట. ఇతర వ్యక్తిగత ఎయిర్ కండీషనర్లకు భిన్నంగా, evaCHILL ఫ్రీయాన్ లాంటి ద్రవాలను ఉపయోగించదు. ఉష్ణోగ్రత తగ్గడం అనేది నీటి బాష్పీభవన ప్రక్రియకు అనుగుణంగా ఉంటుంది.

ఎనర్జీ-ఎఫీషియెంట్, ఖర్చు ఆదా: 10W కరెంట్ మాత్రమే వినియోగిస్తుంది. అలాగే, మీ బిల్లులను ఆదా చేస్తుంది. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడమేకాదండోయ్.. గాలి పొడిబారడాన్ని నివారిస్తుంది.

శ్వాసకు 100% సురక్షితం - ఎవాపోలార్ పేటెంట్ పొందిన ఎవాబ్రీజ్ టెక్నాలజీతో నడిచే సహజ బాష్పీభవన శీతలీకరణపై ఆధారపడి ఉంటుంది. ఇది గాలిని అత్యంత సమర్థవంతమైన, వినూత్నంగా, పర్యావరణ అనుకూలమైన మార్గంలో చల్లబరుస్తుంది. తేమగా చేస్తుంది. పోర్టబుల్ ఏసీ మెటీరియల్ దీర్ఘకాలిక బసాల్ట్ ఫైబర్ల నుంచి తయారవుతుంది. అంటే ఇద వాసన రాదు. అలాగే, శ్వాస కోసం 100% సురక్షితం.

పోర్టబుల్ - - EvaCHILL బాష్పీభవన ఎయిర్ కూలర్ పోర్టబుల్. విస్పర్-క్వైట్ (50BB వరకు), పవర్ బ్యాంకులు, ల్యాప్టాప్లు, కారు పవర్ అవుట్లెట్ నుంచి కనీసం 2A 5V సామర్థ్యం కలిగిన USB ద్వారా కూడా వాడుకోవచ్చు. ఇన్స్టాలేషన్ అవసరం లేదు. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్లినా దీనిని తీసుకెళ్లొచ్చు. పని చేస్తున్నప్పుడు, చదువుతున్నా లేదా ఇంట్లో చల్లగా ఉండాలన్నా ఈ పోర్టబుల్ కూలర్‌ని వాడుకోవచ్చు.

ధర: ఈ పోర్టబుల్ మిని ఏసీ ధర రూ. 15895లుగా పేర్కొన్నారు. దీనిని నెలకు రూ.776ల ఈఎంఐతో సొంతం చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యంలో.. ఈ మినీ ఏసీని ఇంటికి తెచ్చుకుని హాయిగా ఉండండి.

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు ఈ ప్రోడక్స్‌ను పరిచయం చేయడం గురించి మాత్రమే. మీకు నచ్చితే రివ్యూలు చదువుకొని, నిశితంగా పరిశీలించి కొనుగోలు చేయవచ్చు.

Jyothi

Jyothi

Next Story