Portable Cooler: నీళ్లు లేకుండా చల్లటి గాలి.. క్షణాల్లోనే ఇంట్లో మంచు కురిపించే పోర్టబుల్ కూలర్.. రూ. 2వేలలోపే!

Ekvira Portable Cooler Fan with 120° Wide Oscillation for Table, Kitchen, Home, Office Air Cooler Without Water
x

Portable Cooler: నీళ్లు లేకుండా చల్లటి గాలి.. క్షణాల్లోనే ఇంట్లో మంచు కురిపించే పోర్టబుల్ కూలర్.. రూ. 2వేలలోపే!

Highlights

Ekvira Portable Cooler Fan: ఎండాకాలం మొదలైంది. మాడు పగిలే వేడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Ekvira Portable Cooler Fan: ఎండాకాలం మొదలైంది. మాడు పగిలే వేడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎండ వేడిమిని తగ్గించుకోవడానికి జనాలు కూలర్లు, ఏసీల కోసం వెతుకుతున్నారు. అయితే, తక్కువ ధరలోనే మినీ ఏసీలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా మీ ఇంటిని చల్లగా ఉంచడానికి ఏక్విరా నుంచి ఒక కొత్త పోర్టబుల్ కూలర్ ఫ్యాన్ వచ్చింది. ఈ కూలర్ ఫ్యాన్ అనేక ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఏక్విరా పోర్టబుల్ కూలర్ ఫ్యాన్ ఫీచర్లు, ధరలు..

బూస్టెడ్ ఎయిర్ ఫ్లో: కొత్త హై పవర్డ్ మోటార్ నుంచి బూస్టెడ్ ఎయిర్ ఫ్లో అందించడం.

120° వైడ్ ఆసిలేషన్: టేబుల్, కిచెన్, హోమ్, ఆఫీస్ వంటి చోట్ల వాడుకునేందుకు 120° వైడ్ ఆసిలేషన్ అందుబాటులో ఉంది.

వాటర్ లేని ఎయిర్ కూలర్: నీరు లేకుండా గాలిని చల్లబరచగల కూలర్. 1.2ft ఎత్తు ఉండడంతో సులభంగా మోసుకెళ్లవచ్చు.

USB మొబైల్ చార్జర్: మొబైల్ ఫోన్‌ను ఫాస్ట్ చార్జింగ్ USB పోర్ట్స్ ద్వారా చార్జ్ చేయవచ్చు.

ఈ కొత్త ఏక్విరా పోర్టబుల్ కూలర్ ఫ్యాన్ ధర రూ.1,999 మాత్రమే. ఇది అమెజాన్‌లో లభిస్తోంది. ఈ కూలర్ ఫ్యాన్ మీ గదిని చల్లగా ఉంచి, వేసవి వేడిని జయించడానికి ఉత్తమ సాధనంగా ఉంది.

స్లీక్ పోర్టబుల్ డిజైన్: కొత్త డిజైన్ ఎలిగెంట్ డిజైన్, సులభంగా మీ ఫ్యాన్‌ను ఎక్కడికైనా మోసుకెళ్లగల హ్యాండిల్‌తో అందుబాటులోకి వచ్చింది.

ఫాస్ట్ మొబైల్ చార్జింగ్: ఫాస్ట్ చార్జింగ్ USB పోర్ట్స్ ద్వారా మీ ఫోన్‌ను చార్జ్ చేసుకోవచ్చు.

పిల్లలు + పెట్స్ కోసం సురక్షితం: బ్లేడ్స్ లేకుండా గాలిని అందించగలదు. బయటి సేఫ్టీ గ్రిల్లు అందించడం వల్ల, ఏక్విరా ఫ్యాన్ అదనపు రక్షణను అందిస్తుంది.

ఈ కొత్త ఏక్విరా పోర్టబుల్ కూలర్ ఫ్యాన్ ధర రూ.1,999 మాత్రమే. అమెజాన్‌‌లో లభిస్తోంది. దీని అసలు ధర రూ. 3,999లుగా పేర్కొన్నారు. 50 శాతం డిస్కౌంట్‌తో లభిస్తుంది.

(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో సేకరించినది. ఏదైనా వస్తును కొనేముందు నిశితంగా పరిశీలించుకోవాలి.)

Show Full Article
Print Article
Next Story
More Stories