Portable AC: చిన్నగా ఉందని తీసిపారేయవద్దు.. ఇంటినే సిమ్లాలా మార్చేసే సత్తా ఉంది భయ్యా.. ధర తెలిస్తే అవ్వాక్కవాల్సిందే..!

Portable Air Cooler: పోర్టబుల్ ఎయిర్ కూలర్ నేడు దాదాపు ప్రతి ఇంట్లోకి అవసరం.

Arun Chilukuri
Updated on: 27 March 2024 3:46 PM IST
Ekvira High Speed Cooler Fan Portable Air Cooler to Beat the Heat in This Summer Season
X

Portable AC: చిన్నగా ఉందని తీసిపారేయవద్దు.. ఇంటినే సిమ్లాలా మార్చేసే సత్తా ఉంది భయ్యా.. ధర తెలిస్తే అవ్వాక్కవాల్సిందే..!

Portable Air Cooler: పోర్టబుల్ ఎయిర్ కూలర్ నేడు దాదాపు ప్రతి ఇంట్లోకి అవసరం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏమిటంటే, వాటి పరిమాణం చిన్నదిగా ఉంటుంది. వాటిని ఎక్కడైనా తీసుకెళ్లొచ్చు. రెండవది ఈ పోర్టబుల్ ఏసీలు విద్యుత్, నీటి వినియోగాన్ని కూడా తక్కువగా వినియోగిస్తాయి. వీటిని తక్కువ ధరలకు కొనుగోలు చేయడంతోపాటు సంవత్సరాల పాటు ఉపయోగించవచ్చు.

ఈ ఎయిర్ కూలర్‌లకు పవర్ సోర్స్‌ను అందించడానికి ల్యాప్‌టాప్‌ను ఉపయోగించవచ్చు. ఇది చాలా తక్కువ శక్తిని వినియోగిస్తుంది. ఇది పర్యావరణానికి కూడా మంచిది. ఇప్పుడు అమెజాన్ డీల్స్‌లో వీటిపై లభించే డిస్కౌంట్ల గురించి కూడా తెలుసుకుందాం.

ఎక్విరా హై స్పీడ్ కూలర్ ఫ్యాన్..

ఈ కూలర్ ఎత్తుగా కనిపించవచ్చు. దీని ఎత్తు 1.2 అడుగులు. ఈ ఎయిర్ కూలర్ 120 డిగ్రీల వైడ్ యాంగిల్‌ను కలిగి ఉంటుంది. వంటగది నుంచి ఆఫీసు వరకు ఉపయోగించడానికి ఉత్తమమైనది. ఇది USB మొబైల్ ఛార్జింగ్ కేబుల్‌తో వస్తోంది. నీరు లేకుండా కూడా కూలింగ్‌ను అందించడానికి ఇది చాలా ప్రత్యేకమైన సాంకేతికతతో తయారు చేశారు.

ధర..

ఇది అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్‌లో లభిస్తుంది. అసలు ధర 3499లు ఉంటే, 44 శాతం ఆఫర్‌తో రూ.1949లకే లభిస్తుంది.

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు ఈ ప్రోడక్స్‌ను పరిచయం చేయడం గురించి మాత్రమే. మీకు నచ్చితే రివ్యూలు చదువుకొని, నిశితంగా పరిశీలించి కొనుగోలు చేయవచ్చు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story