Chandrayaan – 3: చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్‌-3

Chandrayaan – 3: 18 రోజులు చంద్రుడి కక్ష్యలో తిరగనున్న చంద్రయాన్‌-3

Jyothi
Updated on: 6 Aug 2023 9:00 AM IST
Chandrayaan 3 Successfully enters lunar orbit
X

Chandrayaan – 3: చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్‌-3

Chandrayaan – 3: చంద్రయాన్‌-3లో మరో కీలక ఘట్టం పూర్తి అయింది. చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్‌-3 ప్రవేశించింది. 18 రోజులు చంద్రుడి కక్ష్యలో చంద్రయాన్‌-3 తిరగనుంది. ఈనెల 23 లేదా 24న చంద్రుడిపై లాండ్ అవుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story