Mini AC: మాడు పగిలే ఎండలకు చల్లటి కబురు.. ఈ మినీ ఏసీతో క్షణాల్లో ఇల్లంతా మంచు కురవాల్సిందే.. ధరెంతంటే?

Buy TPICKLE Mini Air cooler for Room Cooling for summer in Amazon
x

Mini AC: మాడు పగిలే ఎండలకు చల్లటి కబురు.. ఈ మినీ ఏసీతో క్షణాల్లో ఇల్లంతా మంచు కురవాల్సిందే.. ధరెంతంటే?

Highlights

Portable Air Cooler: ప్రస్తుతం ఎండలు మండి పోతున్నాయి. కూలర్లు, ఏసీల కోసం జనాలు ఆరాటపడుతున్నారు. అయితే, మధ్య తరగతి ప్రజలకు ఇవి కొనాలంటే భారంగా ఉంటాయి.

Portable Air Cooler: ప్రస్తుతం ఎండలు మండి పోతున్నాయి. కూలర్లు, ఏసీల కోసం జనాలు ఆరాటపడుతున్నారు. అయితే, మధ్య తరగతి ప్రజలకు ఇవి కొనాలంటే భారంగా ఉంటాయి. ఏసీలు, కూలర్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. ఈ తరుణంలో మధ్యతరగతి ప్రజలు తక్కువ బడ్జెట్‌లో వచ్చే కూలర్‌లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఆన్‌లైన్‌లో పోర్టబుల్ కూలర్, ఏసీలకు భారీ డిమాండ్ బాగుంది. ఈ పోర్టబుల్ ఏసీలు మీరున్న చోటుని క్షణాల్లో చల్లగా మార్చేస్తాయి. ఇవి అతి తక్కువ బడ్జెట్‌లోనే అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో వచ్చిందే టిపికిల్ మినీ ఎయిర్ కూలర్. దీని ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

TPICKLE Mini Cooler For Room Cooling..

పోర్టబుల్ డిజైన్‌తో కూడిన ఈ ఎయిర్ కూలర్ వేసవిలో డిమాండ్‌ను కూడా పెంచుతుంది. ఎందుకంటే ఇది చిన్నదిగా ఉంటుంది. ఎక్కడైనా ఉపయోగించవచ్చు. కేవలం రూ. 1000లోపే అందుబాటులో ఉన్న ఈ పోర్టబుల్ ఎయిర్ కూలర్ ఇంటికి చాలా మంచి ఎంపిక. మీకు కావాలంటే, మీరు దీన్ని ఆఫీసులో కూడా ఉపయోగించవచ్చు. ఈ కూలర్‌ను రూ. 990 భారీ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.

చిన్న డిజైన్‌తో కూడిన ఈ ఎయిర్ కూలర్ 3 ఇన్ వన్ ఎయిర్ కండీషనర్ టెక్నాలజీతో వస్తోంది. ఇది ఇంటికి, కార్యాలయానికి మంచిదని భావిస్తారు. పిల్లలు ఈ మినీ కూలర్‌ను తమతో పాటు స్కూల్ బస్సులో కూడా తీసుకెళ్లవచ్చు. మీరు వేసవిలో విహారయాత్రకు లేదా క్యాంపింగ్‌కు వెళుతున్నట్లయితే, ఈ ఎయిర్ కూలర్‌ను మీతో తీసుకెళ్లడం మర్చిపోవద్దు. దాని సహాయంతో చల్లదనాన్ని పొందుతారు. ఈరోజు అమెజాన్ సేల్ 2024లో బంపర్ డిస్కౌంట్ ఆఫర్ ఇస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories