Mini AC: కూలర్ కంటే చౌక.. మండే ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో కూల్.. కూల్‌గా మారిపోండి.. రూ.2 వేలలోపే..!

Buy SKYUP  Mini Air Cooler for Room Cooling for Summer in Amazon
x

Mini AC: కూలర్ కంటే చౌక.. మండే ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో కూల్.. కూల్‌గా మారిపోండి.. రూ.2 వేలలోపే..!

Highlights

Portable Air Cooler: ప్రస్తుతం సూర్యుడి వేడి తట్టుకోలేకపోతున్న జనాలు.. కూలర్లు, ఏసీల వెంట పడుతున్నారు.

Portable Air Cooler: ప్రస్తుతం సూర్యుడి వేడి తట్టుకోలేకపోతున్న జనాలు.. కూలర్లు, ఏసీల వెంట పడుతున్నారు. దీంతో ఏసీలు, కూలర్ల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో మధ్యతరగతి ప్రజలు తక్కువ బడ్జెట్‌లో వచ్చే కూలర్‌లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఆన్‌లైన్‌లో పోర్టబుల్ కూలర్, ఏసీలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ పోర్టబుల్ ఏసీలు మీరున్న చోటుని క్షణాల్లో కూల్‌గా మార్చేస్తాయి. ఇవి అతి తక్కువ బడ్జెట్‌లోనే అందుబాటులో ఉన్నాయి.

తక్కువ బడ్జెట్‌లో ఎంపిక చేసిన, మంచి బ్రాండెడ్ ఎయిర్ కూలర్‌లు ఉన్నాయి. ఈ ఎయిర్ కూలర్‌లను కొనుగోలు చేయడానికి, మీరు అనేక బ్యాంకుల నుంచి EMI, ఆఫర్‌ల ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ ఎయిర్ కూలర్‌లను ఇచ్చిన ధర కంటే తక్కువ ధరకు మీ ఇంటికి డెలివరీ చేసుకోవచ్చు.

స్కై అప్ మినీ కూలర్..

స్కై అప్ బ్రాండ్‌కు చెందిన ఈ మినీ కూలర్ ఈ మండుతున్న వేసవిలో ఒక గొప్ప ఎంపికగా నిరూపించబడుతుంది. మీరు మీ ఇంట్లో పెద్ద ఎయిర్ కూలర్‌ను వాడకూడదనుకుంటే.. ఈ ఎయిర్ కూలర్‌లో త్రీ ఇన్ వన్ ఎయిర్ కండిషనింగ్ టెక్నాలజీ, హ్యూమిడిఫైయర్‌లు ఉంటాయి. చల్లని గాలిని శుద్ధి చేస్తుంది. ఇది బరువులో చాలా తేలికగా ఉంటుంది. మీరు దీన్ని సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.

ధర..

హెయిర్ ఫ్రెష్ బ్రాండ్ ఈ పోర్టబుల్ ఎయిర్ కూలర్‌ అసలు ధర రూ. 3,899లు. అయితే, అమెజాన్‌ 69 శాతం తగ్గింపుతో కేవలం రూ.1,198లకే అందిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే అమెజాన్‌లో ఈ పోర్టబుల్ ఎయిర్ కూలర్‌ను కొనుగోలు చేయండి.

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు ఈ ప్రోడక్స్‌ను పరిచయం చేయడం గురించి మాత్రమే. మీకు నచ్చితే రివ్యూలు చదువుకొని, నిశితంగా పరిశీలించి కొనుగోలు చేయవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories