Portable AC: రూ. 500లోపే ఇళ్లంతా సిమ్లాలా మార్చేయండి.. ఈ పోర్టబుల్ ఏసీ ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే భయ్యా..!

Portable AC: హైదరాబాద్‌లోనే కాదు, దేశం మొత్తం ఎండలు దంచి కొడుతున్నాయి.

Arun Chilukuri
Published on: 19 April 2024 3:48 PM IST
Buy Portable Mini AC From Amazon Check Price and Features
X

Portable AC: రూ. 500లోపే ఇళ్లంతా సిమ్లాలా మార్చేయండి.. ఈ పోర్టబుల్ ఏసీ ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే భయ్యా..!

Portable AC: హైదరాబాద్‌లోనే కాదు, దేశం మొత్తం ఎండలు దంచి కొడుతున్నాయి. ఈ క్రమంలో జనాలు చల్లదనాన్ని కోరుకుంటున్నారు. ఎయిర్ కూలర్లు, స్ప్లిట్ ఏసీలతో జనాలు చిల్ అవుతున్నారు. ప్రస్తుతం ఎన్నో రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ధర ఎక్కువగా ఉంది. దీంతో ప్రజలంతా మినీ ఏసీలు, పోర్టబుల్ కూలర్ల వెంట పడుతున్నారు. వీటికి ఇంటిలో ఒక రూమ్ నుంచి మరో రూమ్‌కి ఈజీగా మార్చుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా తక్కువ ఖర్చుతో చల్లని గాలితో చిల్ అవ్వొచ్చు. మార్కెట్‌లో ఇలాంటివి చాలనే ఉన్నాయి.

ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో పోర్టబుల్ మినీ ఏసీ USB బ్యాటరీ పవర్డ్‌తో అందుబాటులో ఉంది. అమెజాన్‌లో ఈ మినీ ఏసీ అసలు ధర రూ.699లుగా ఉంది. అయితే, ఈ కామర్స్ వెబ్‌సైట్‌ 29 శాతం తగ్గింపు అందిస్తోంది. దీంతో పోర్టబుల్ మినీ ఏసీ USB బ్యాటరీ పవర్డ్‌ కూలర్ రూ. 499కు మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు. దీనిని ఇంట్లో, ఆఫీసు, జర్నీలోనూ వాడుకోవచ్చు.

ఈ పోర్టబుల్ మినీ ఏసీ USB బ్యాటరీ పవర్డ్‌ ఎయిర్ కూలర్ హార్డ్ ప్లాస్టిక్‌తో వస్తుంది. 3 ఏఏ బ్యాటరీతో వచ్చిన ఈ మినీ ఏసీని యూఎస్‌బీ కేబుల్‌ కూడా అందించారు. దీంతో కరెంట్ వాడకుండానే దీనిని వాడుకోవచ్చు. ఈ USB బ్యాటరీ పవర్డ్‌ ఎయిర్ కూలర్ బ్యాటరీ 40 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు.

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు ఈ ప్రోడక్స్‌ను పరిచయం చేయడం గురించి మాత్రమే. మీకు నచ్చితే రివ్యూలు చదువుకొని, నిశితంగా పరిశీలించి కొనుగోలు చేయవచ్చు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story