Portable AC: మాడు పగిలే ఎండలకు రూ.500లతో చెక్ పెట్టేయండి.. ఈ పోర్టబుల్ మినీ ఏసీతో మంచులో జర్నీ చేస్తారంతే..!

Portable AC: పెరుగుతోన్న ఎండలతో జనాలు తెగ ఇబ్బందులు పడుతున్నారు.

Arun Chilukuri
Updated on: 2 April 2024 3:00 PM IST
Buy Portable AC Under 500 Rupees in Amazon Check Price and Features
X

Portable AC: మాడు పగిలే ఎండలకు రూ.500లతో చెక్ పెట్టేయండి.. ఈ పోర్టబుల్ మినీ ఏసీతో మంచులో జర్నీ చేస్తారంతే..!

Portable AC: పెరుగుతోన్న ఎండలతో జనాలు తెగ ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చాలామంది ఎయిర్ కండీషనర్, స్ప్లిట్ ఏసీలవైపు చూస్తున్నారు. అయితే, వీటి వాడకం, ధరలు కూడా అధికంగా ఉండడంతో ఆలోచనలో పడుతున్నారు. మీరు కూడా ఏసీ కొనాలనే ప్లాన్ చేస్తే.. మీ బడ్జెట్ తక్కువగా ఉంటే మాత్రం.. మార్కెట్‌లో ఎన్నో మంచి ఆఫ్షన్స్ ఉన్నాయి. తక్కువ ధరలో లభించే పోర్టబుల్ ఏసీలు మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. రూ.500లోపు ఉండడంతో జనాలు విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. అలాగే, ఈ ప్రోడక్ట్‌పై కంపెనీ 10 రోజుల రీప్లేస్‌మెంట్ వారంటీని కూడా ఇస్తోంది.అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

ఈ పోర్టబుల్ మినీ AC USB బ్యాటరీతో ఆపరేట్ చేయవచ్చు. అలాగే, అమెజాన్ ఈ ఎయిర్ కండీషనర్‌ను 29 శాతం తగ్గింపుతో సేల్ చేస్తోంది. ఈ పోర్టబుల్ మినీ ఏసీ అసలు ధర రూ.699లుగా ఉంది. డిస్కౌంట్ తర్వాత దీనిని రూ. 499కే సొంతం చేసుకోవచ్చు. ఈ పోర్టబుల్ ఏసీని ఇంట్లోనే కాదు, ఆఫీసు, విహార యాత్రల్లోనూ వాడుకోవచ్చు.

ఈ ఎయిర్ కండీషనర్ హార్డ్ ప్లాస్టిక్‌తో తయారు చేశారు. ఈ మినీ ఏసీ చాలా తక్కువ పవర్‌ను ఉపయోగించుకుని ఎంతో చల్లని గాలిని ఇస్తుంది. 3 AA బ్యాటరీలు, USB కేబుల్ ద్వారా ఈ పోర్టబుల్ ఏసీని హ్యాపిగా ఉంచుకోవచ్చు. ఈ పోర్టబుల్ ఏసీని 40 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే, ఇది పింక్, పర్పుల్, బ్లూ, గ్రీన్, ఆరెంజ్, రోజ్ రెడ్ వంటి 6 రంగు ఎంపికలలో అందుబాటులో ఉంది.

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు ఈ ప్రోడక్స్‌ను పరిచయం చేయడం గురించి మాత్రమే. మీకు నచ్చితే రివ్యూలు చదువుకొని, నిశితంగా పరిశీలించి కొనుగోలు చేయవచ్చు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story