Portable AC: రూ.3 వేలకే ఏసీ.. మిస్ అయితే, మరోసారి ఛాన్స్ రాదండోయ్.. స్విచ్ఛ్ ఆన్ చేస్తే మంచు కురవాల్సిందే..!

Portable AC: వేసవికాలం రావడంతో ఎండలు దంచి కొడుతున్నాయి. మధ్యాహ్నం పూటే కాదు.. ఉదయం, సాయత్రం కూడా మాడు పగిలిపోతోంది.

Arun Chilukuri
Updated on: 1 April 2024 8:30 PM IST
Buy Portable AC for RS 3000 Only From Amazon Check Here Offer Details
X

Portable AC: రూ.3 వేలకే ఏసీ.. మిస్ అయితే, మరోసారి ఛాన్స్ రాదండోయ్.. స్విచ్ఛ్ ఆన్ చేస్తే మంచు కురవాల్సిందే..!

Portable AC: వేసవికాలం రావడంతో ఎండలు దంచి కొడుతున్నాయి. మధ్యాహ్నం పూటే కాదు.. ఉదయం, సాయత్రం కూడా మాడు పగిలిపోతోంది. దీంతో ఏసీలు, కూలర్ల డిమాండ్ బాగా పెరిగిపోయింది. కానీ, వీటి ధరలు ఎక్కువగా ఉండడంతో.. చాలామంది కొనలేకపోతున్నారు. అయితే, ఇలాంటి వారికోసం మార్కెట్‌లో చాలా తక్కువ ధరలోనే పోర్టబుల్ కూలర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఇంటినే కాదు, ఆఫీస్, విహారాలకు కూడా తీసుకపోవచ్చు. దీంతో జనాలను ఇవి బాగా ఆకర్షిస్తున్నాయి.

ఆన్లైన్ వెబ్ సైట్ అమెజాన్ నుంచి ఈ Portable Air Conditioner కొనుగోలు చేయవచ్చు. ఇందులో ఎన్నో ఆఫ్షన్స్ ఉన్నాయి. ఈ Portable 3 Speed ​​Low Noise Mini Air Conditioner డిజైన్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది. దీని ధర రూ.3,299లు మాత్రమే. ఈ మినీ కూలర్ వాటర్ ట్యాంక్‌ను కలిగి ఉంది. ఇందులో 500 మి.లీ.ల నీరు పోయవచ్చు. దీంతో పాటు ఇంకా చల్లని గాలి కావాలంటే, ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు.

ఇందులో మీ అవసరాలకు తగ్గట్లు ఫ్యాన్స్ స్పీడ్‌ను కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. ఇది మీకు చల్లటి గాలిని అందివ్వడమే కాదండోయ్.. రాత్రిళ్లు చక్కని లైటింగ్‌ను కూడా అందిస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టేయండి మరి.

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు ఈ ప్రోడక్స్‌ను పరిచయం చేయడం గురించి మాత్రమే. మీకు నచ్చితే రివ్యూలు చదువుకొని, నిశితంగా పరిశీలించి కొనుగోలు చేయవచ్చు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story