Mini AC: చిన్నదే కావొచ్చు.. చిటికెలో ఇంటిని సిమ్లాలా మార్చేస్తోంది.. రూ. 1600లలోపే..!

Mini Cooler: మాడు పగిలే ఎండలకు జనాలు తట్టుకోలేకపోతున్నారు.

Buy LUBELA Mini Cooler For Room Cooling In Budget Friendly Check Price And Feature
X

Mini AC: చిన్నదే కావొచ్చు.. చిటికెలో ఇంటిని సిమ్లాలా మార్చేస్తోంది.. రూ. 1600లలోపే..

Mini Cooler: మాడు పగిలే ఎండలకు జనాలు తట్టుకోలేకపోతున్నారు. దీంతో వేసవికాలంలో ఏసీలు, కూలర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అయితే, మార్కెట్‌లో ఉన్న ఏసీలు, కూలర్లు భారీ ఖర్చుతో కూడుకున్నవి. అయితే, మార్కెట్‌లో పోర్టబుల్ ఏసీలు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. వేసవి పెరుగుతున్న కొద్దీ ఇంట్, ఇంటి బయట వేడి విపరీతంగా పెరుగుతోంది.

ఇలాంటి పోర్టబుల్ ఏసీలు, కూలర్లు ఎంతో తేలికైనవి. ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ప్రయాణంలో తోడుగా వీటిని ఉంచుకోవచ్చు. ఇవి చుట్టు పక్కల ప్రదేశాన్ని ఎంతో చల్లగా చేయడంతో పాటు సుఖమైన నిద్రను అందిస్తాయి. దీంతో వీటిపై జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిందే LUBELA మినీ కూలర్. దీని ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

5 స్టార్ రేటింగ్‌తో ఈ ఎయిర్ కూలర్ ఈ రోజు Amazon సేల్‌లో 59% వరకు తగ్గింపుతో అందుబాటులో ఉంది. తగ్గింపు తర్వాత, మీరు దీన్ని కేవలం రూ. 1598కి కొనుగోలు చేయవచ్చు. దీనికి నెలవారీ EMI రూ. 78 కూడా ఉంది. మీరు ఈ ఎయిర్ కూలర్‌ను సులభంగా శుభ్రం చేయవచ్చు. స్వచ్ఛమైన గాలి సహాయంతో మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు. ఇది పడకగదిలో, ఆఫీసులో, వంటగదిలో, ఇంట్లో ఎక్కడైనా ఉపయోగించవచ్చు.

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు ఈ ప్రోడక్స్‌ను పరిచయం చేయడం గురించి మాత్రమే. మీకు నచ్చితే రివ్యూలు చదువుకొని, నిశితంగా పరిశీలించి కొనుగోలు చేయవచ్చు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story