Samsung Galaxy A55 Price Cut: లిమిటెడ్ ఆఫర్.. సామ్‌సంగ్ గెలాక్సీ A55పై భారీ డిస్కౌంట్.. రూ.1,309లకే కొనండి..!

Samsung Galaxy A55 Price Cut: ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ప్రీమియం లుక్, శక్తివంతమైన ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది.

Vamsi Krishna
Updated on: 4 May 2025 12:15 PM IST
Samsung Galaxy A55 Price Cut
X

Samsung Galaxy A55 Price Cut: లిమిటెడ్ ఆఫర్.. సామ్‌సంగ్ గెలాక్సీ A55పై భారీ డిస్కౌంట్.. రూ.1,309లకే కొనండి..!

Samsung Galaxy A55 Price Cut: ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ప్రీమియం లుక్, శక్తివంతమైన ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. 'Samsung Galaxy A55' కొనుగోలు చేయాలని ఆలోచిస్తుంటే ఇది మీకు ఒక గొప్ప అవకాశం. 50MP ట్రిపుల్ కెమెరా సెటప్, శక్తివంతమైన ప్రాసెసర్, దృఢమైన బిల్డ్‌కు ఈ ఫోన్ మార్కెట్లో ఫేమస్ అయింది. అమెజాన్ సమ్మర్ సేల్‌లో రూ. 17000 డిస్కౌంట్‌తో కొనుగోలు చేయచ్చు. ప్రత్యేకత ఏమిటంటే, దీనితో పాటు, మీకు రూ. 999 విలువైన 25W అడాప్టర్ ఉచితంగా లభిస్తుంది.ఈ డీల్ తో, ఈ ఫోన్ మరింత సరసమైనది, ఆకర్షణీయంగా మారుతుంది, దీని కారణంగా కస్టమర్లు ఈ ఫోన్‌ను పెద్ద సంఖ్యలో ఆర్డర్ చేస్తున్నారు. కాబట్టి, మీరు ఆలస్యం చేయకుండా వెంటనే ఫోన్ ఆర్డర్ చేయండి.

Samsung Galaxy A55 Offers

సామ్‌సంగ్ గెలాక్సీ A55 ఇప్పుడు అమెజాన్‌లో 37శాతం భారీ తగ్గింపుతో రూ. 26,999కే లభిస్తుంది, అయితే దీని అసలు ధర రూ. 42,999. EMI గురించి మాట్లాడుకుంటే, ఇది నెలకు రూ.1,309 నుండి ప్రారంభమవుతుంది. అలానే నో కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంది.

కస్టమర్లు అదనంగా రూ.1,000 తగ్గింపును పొందచ్చు. ఇది కూపన్ రూపంలో లభిస్తుంది. అయితే ఇది లిమిటెడం టైమ్ ఆఫర్. ఈ డీల్ మే 10 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు, ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ కార్డులు, అమెజాన్ పే లేటర్ ద్వారా కొనుగోళ్లపై రూ. 2,710 వరకు ఆదా చేసుకోవచ్చు.

Samsung Galaxy A55 Cashback Offers

మీరు అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో చెల్లిస్తే, అమెజాన్ పే బ్యాలెన్స్‌గా రూ. 809 వరకు క్యాష్‌బ్యాక్ పొందచ్చు. అలాగే, క్లిక్‌టెక్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ సామ్‌సంగ్ నుండి ప్రత్యేక ఆఫర్‌గా సామ్‌సంగ్ గెలాక్సీ A55 5జీ ప్రతి కొనుగోలుపై సామ్‌సంగ్ 25W ట్రావెల్ అడాప్టర్‌ను ఉచితంగా ఇస్తున్నారు. దీని ధర రూ.999.

Samsung Galaxy A55 Specifications

సామ్‌సంగ్ గెలాక్సీ A55 6.6-అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో వచ్చింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 2340x1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 389 PPI, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్‌తో ఉంది. కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో 50MP మెయిన్ వైడ్ కెమెరా, 12MP అల్ట్రా వైడ్, 5MP మాక్రో కెమెరా ఉన్నాయి, ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా అందించారు. ఈ ఫోన్ అల్ట్రా HD 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా One UI 6.1 పై రన్ అవుతుంది. 4nm ఎక్సినోస్ 1480 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది. దీనిలో భారీ 5000mAh బ్యాటరీ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. గెలాక్సీ A55 4 సంవత్సరాల ఆండ్రాయిగ్ ఓఎస్ అప్‌డేట్‌లు, 5 సంవత్సరాల సేఫ్టీ అప్‌డేట్‌లతో వస్తుంది. అదనంగా, 1 సంవత్సరం వారంటీ, ఇన్-బాక్స్ టూల్స్‌పై 6 నెలల వారంటీ అందిస్తున్నారు.

Vamsi Krishna

Vamsi Krishna

Next Story