AC Sales: కనీ వినీ ఎరుగని ఆఫర్స్.. సగం ధరకే బ్రాండెడ్ ఏసీలు.. మిస్సయితే, మళ్లీ ఎప్పుడు కొనలేరంతే..!

Air Conditioners: వేడి నుంచి ఉపశమనం పొందడానికి ప్రతి ఒక్కరూ కొత్త పరిష్కారాల కోసం చూస్తుంటారు.

Arun Chilukuri
Updated on: 4 May 2024 10:00 PM IST
Amazon Great Summer Sale Offers on Air Conditioners buy Half Price in Summer
X

AC Sales: కనీ వినీ ఎరుగని ఆఫర్స్.. సగం ధరకే బ్రాండెడ్ ఏసీలు.. మిస్సయితే, మళ్లీ ఎప్పుడు కొనలేరంతే..!

Air Conditioners: వేడి నుంచి ఉపశమనం పొందడానికి ప్రతి ఒక్కరూ కొత్త పరిష్కారాల కోసం చూస్తుంటారు. కొందరి ఇళ్లలో ఏసీ ఉన్నప్పటికీ కూలర్‌ లేక ఫ్యాన్‌తోనే పనులు జరుగుతున్నాయి. చౌక ధరలో ఎయిర్ కండీషనర్ దొరికితే కొనుక్కోవచ్చని ఆఫర్ల కోసం ఎదురుచూసే వారు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. కాబట్టి, మీరు కూడా వారిలో ఒకరైతే.. మీరు కూడా AC ఆఫర్‌ల కోసం ఎదురు చూస్తున్నట్లయితే, Amazon మీ కోసం ఒక గొప్ప ఆఫర్‌ని తీసుకొచ్చింది.

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2024 కొనసాగుతోంది. ఈ సేల్‌లో, ACలు, కూలర్‌లు, ఫ్యాన్‌లపై 50% వరకు తగ్గింపు అందిస్తోంది.

అమెజాన్ సేల్‌లో స్ప్లిట్ ఏసీపై 53% ​​తగ్గింపు అందిస్తోంది. ఇక్కడ నుంచి LG 1 టన్ 4 స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ACని 50% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ. 71,990లుగా ఉంది. అయితే ఆఫర్ కింద రూ. 35,990కి ఇంటికి తెచ్చుకోవచ్చు.

డైకిన్ 0.8 టన్ 3 స్టార్ ఫిక్స్‌డ్ స్పీడ్ స్ప్లిట్ ఏసీని కస్టమర్లు 31% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. దీని అసలు ధర రూ. 37,400లుగా ఉంది. అయితే, దీనిని రూ. 25,990కి అమ్మకంలో కొనుగోలు చేయవచ్చు.

గోద్రెజ్ 1 టన్ను 5 స్టార్ 5 ఇన్ 1 కన్వర్టబుల్ కూలింగ్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC (2024 మోడల్) 32% తగ్గింపుతో అందుబాటులో అందిస్తోంది. ఈ ఏసీ వాస్తవ ధర రూ.48,900 అయితే వినియోగదారులు రూ.33,490కి కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్ సేల్‌లో పానాసోనిక్ 1.5 టన్ 5 స్టార్ వైఫై ఇన్వర్టర్ స్మార్ట్ స్ప్లిట్ ఏసీని 29% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ AC వాస్తవ ధర రూ. 63,400లుగా ఉంది. అయితే, ఆఫర్ కింద దీనిని రూ. 44,990కి కొనుగోలు చేయవచ్చు.

క్యారియర్ 1.5 టన్ను 3 స్టార్ AI ఫ్లెక్సికూల్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC 6 ఇన్ 1 కన్వర్టిబుల్ టెక్నాలజీతో వస్తుంది. దీనిని Amazon నుంచి 48% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఆఫర్ తర్వాత దాని ధర రూ.67,790కి బదులుగా రూ.34,990 అవుతుంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story