ఎయిర్‌టెల్‌5G, జియో5G ఈ ఫోన్‌లలో మాత్రమే పని చేస్తాయి.. మీ ఫోన్‌ ఈ జాబితాలో ఉందా..?

Airtel and Jio 5G Only Work on These Phones is Your Phone in This List
x

ఎయిర్‌టెల్‌5G, జియో5G ఈ ఫోన్‌లలో మాత్రమే పని చేస్తాయి.. మీ ఫోన్‌ ఈ జాబితాలో ఉందా..?

Highlights

Airtel Jio 5G: భారతదేశంలో ఈ నెల ప్రారంభంలో 5G సేవలు ప్రారంభమయ్యాయి.

Airtel Jio 5G: భారతదేశంలో ఈ నెల ప్రారంభంలో 5G సేవలు ప్రారంభమయ్యాయి. భారతి ఎయిర్‌టెల్ ఎంపిక చేసిన నగరాల్లో ఎయిర్‌టెల్‌ 5G ప్లస్ సేవను అందిస్తోంది. అదే సమయంలో రిలయన్స్ జియో దీపావళి సందర్భంగా నాలుగు పెద్ద నగరాల్లో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలలో జియో ట్రూ 5Gని ప్రారంభించింది. ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు 5G ప్రయోజనాలను అందిస్తున్న నగరాల్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, నాగ్‌పూర్, అహ్మదాబాద్, చెన్నై వంటి పేర్లు ఉన్నాయి.

అయితే అన్ని కంపెనీల స్మార్టఫోన్స్‌ 5జి సేవలని పొందలేవు. ఎంపిక చేసిన బ్రాండ్‌ మొబైల్స్‌ మాత్రమే 5జి సేవలని పొందుతాయి. మరోవైపు మై జియో యాప్ ద్వారా సబ్‌స్క్రైబర్‌లను ఎంపిక చేసుకోవడానికి 5G టెస్టింగ్ ఎంపికను ఇస్తుంది. భారతదేశంలోని ప్రముఖ కంపెనీలైన Xiaomi, Realme, Vivo, Oppo స్మార్ట్‌ఫోన్లు వంటి అనేక పరికరాలు 5G కనెక్టివిటీకి సపోర్ట్‌ చేస్తాయి. మీ ఫోన్ ఈ జాబితాలో ఉందో లేదో చెక్ చేయండి.

Realme ఫోన్‌లు

Realme 8s 5G, Realme X7 Max 5G, Realme Narzo 30pro 5G, Realme X7 5G, Realme X7pro 5G, Realme 8 5G, Realme X50 Pro, Realme GT 5G, Realme GT, Realme GT జాబితాలో ఉన్నాయి. Realme 9 5G, Realme 9 Pro, Realme 9 Pro Plus, Realme Narzo 30 5G, Realme 9 SE, Realme GT2, Realme GT 2 pro, Realme GT NEO3, Realme Narzo 50 5G, Realme Narzo 50 pro, Realme Narzo GT Neo 3T, Realme GT Neo 3T 150W 5G ప్రయోజనం పొందుతాయి.

Xiaomi

Xiaomi Mi 10, Xiaomi Mi 10i, Xiaomi Mi 10T, Xiaomi Mi 10T Pro, Xiaomi Mi 11 Ultra, Xiaomi Mi 11X Pro, Xiaomi Mi 11X, Xiaomi Mi, 11T Redmi Note G,11T Redmi Note 11 జాబితాలో ఉన్నాయి. Xiaomi 11i హైపర్‌ఛార్జ్, Redmi Note 10T, Redmi Note 11 Pro Plus, Xiaomi 12 Pro, Xiaomi 11i, Redmi 11 Prime+ 5G, Redmi K50i కూడా 5G స్పీడ్‌ని పొందుతాయి.

Vivo ఫోన్‌లు

Vivo X50 Pro, Vivo V20 Pro, Vivo X60 Pro+, Vivo X60, Vivo X60 Pro, Vivo V21 5G, Vivo V21e, Vivo X70 Pro, Vivo X70 Pro+, Vivo Y72 V23, Vivo Y72 5G, 5 జాబితాలో ఉన్నాయి. Vivo V23 Pro 5G, Vivo V23e 5G, Vivo T1 5G, Vivo Y75 5G, Vivo T1 PRO, Vivo X80, Vivo X80 pro, Vivo V25, Vivo V25 Pro, Vivo Y55 5G, Vivo Y55లు కూడా జాబితాలో ఉన్నాయి.

Oppo ఫోన్లు

Oppo Reno5G Pro, Oppo Reno 6, Oppo Reno 6 pro, Oppo F19 Pro Plus, Oppo A53s, Oppo A74, Oppo Reno 7 Pro 5G, Oppo F21 Pro 5G, Oppo Reno7, Oppo Reno 8, Oppo Reno 8లకు ప్రయోజనం చేకూరుతుంది. pro, Oppo K10 5G , Oppo F21s Pro 5G కూడా జాబితాలో ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories