logo

You Searched For "sabarimala temple"

సుప్రీంకోర్టులో కొనసాగుతోన్న శబరిమల కేసు విచారణ

6 Feb 2019 7:26 AM GMT
శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. సుప్రీం తీర్పును సవాలు చేస్తూ...

శబరిమలలోకి వెళ్లిన మహిళపై అత్త దాడి

15 Jan 2019 7:25 AM GMT
కేరళలోని శబరిమల ఆలయంలోకి ఇటీవల ప్రవేశించి చరిత్ర సృష్టించిన ఇద్దరు మహిళల్లో ఒకరైన కనకదుర్గపై దాడి జరిగింది. నిన్న ఇంటికి తిరిగి వస్తుండగా ఆమెపై ఈ దాడి జరిగింది.

తలకు రంగేసుకొని ఆలయంలోకి ప్రవేశించా..!

10 Jan 2019 8:23 AM GMT
శబరిమలలో టెన్షన్‌ కొనసాగుతోంది. తాజాగా మరో మహిళ శబరిమల ఆలయంలోకి ప్రవేశించింది. కొల్లాంకు చెందిన 36 ఏళ్ల మంజు ఈ నెల 8న శబరిమల ఆలయంలోకి ప్రవేశించినట్టు ప్రకటించుకుంది.

శబరిమలలో మళ్లీ కలకలం...అయ్యప్పని దర్శించుకున్న శ్రీలంక మహిళ..

4 Jan 2019 3:47 AM GMT
శబరిమలలో మరోసారి కలకలం రేగింది. శ్రీలంకకు చెందిన 46 ఏళ్ల మహిళ శబరిమల ఆలయంలోకి ప్రవేశించింది. 18 మెట్లు ఎక్కి అయ్యప్ప దర్శనం చేసుకున్నట్టు తెలుస్తోంది. పోలీసులు సైతం ఈ విషయాన్ని ధ్రువీకరిస్తుండగా ఆమె మాత్రం తాను వెళ్లలేదని చెబుతోంది.

Public Fires On Sabarimala Issue | Kerala CM Speaks To Media

3 Jan 2019 6:08 AM GMT
శతాబ్దాలుగా అనుసరిస్తున్న సంప్రదాయాలకు విరుద్ధంగా.. హిందూ సంస్థల సవాళ్లను ధిక్కరిస్తూ శబరిమల ఆలయంలోకి యాభయ్యేళ్ల వయసులోపు మహిళలు ప్రవేశించడంపై అయ్యప్ప భక్తులు మండిపడుతున్నారు.

శబరిమల మనోభావాలకు మంటపెడుతుంది రాజకీయ పార్టీలేనా?

3 Jan 2019 5:06 AM GMT
మతాలు, ఆచారాలకు సంబంధించి రాజకీయ పార్టీలు ఆడే డ్రామాలు సామాన్య జనానికేం అర్థంకావు. మనోభావాలకు మంటపెడుతూ, ఓట్ల పోలరైజేషన్‌కు, పార్టీల కుయుక్తులు...

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తొలిసారి...

2 Jan 2019 11:56 AM GMT
శబరిమల ఆలయ ప్రవేశంపై మహిళల పంతం నెగ్గింది. 50ఏళ్ల కన్న తక్కువ వయసు ఉన్న ఇద్దరు మహిళలు శబరిమల ఆలయ ప్రవేశం చేశారు. అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత 50ఏళ్ల లోపు మహిళలు అయ్యప్పను దర్శనం చేసుకోవడం ఇదే తొలిసారి. దీంతో ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసి, సంప్రోక్షణ చేపట్టారు.

శబరిమల చరిత్రలో కొత్త అధ్యాయం...అయ్యప్పను దర్శించుకున్న ఇద్దరు మహిళలు

2 Jan 2019 5:46 AM GMT
శబరిమల చరిత్రలో కొత్త అధ్యాయానికి తెరలేచింది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తొలిసారి ఇద్దరు మహిళలు శబరిమల ఆలయంలోకి అడుగుపెట్టారు. ఈ తెల్లవారుజామున 3గంటల 45 నిమిషాలకు 45 ఏళ్ల లోపు ఇద్దరు మహిళలు అయ్యప్పను దర్శించుకున్నారు.

శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప‌ను ద‌ర్శించుకున్నఇద్దరు మహిళలు

2 Jan 2019 5:40 AM GMT
శబరిమల ఆలయం గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ ఆలయంలో మహిళలు కూడా ప్రవేశించేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో కేరళ ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయినట్లైంది.

శబరిమల ఆలయ అర్చకుల అసాధారణ నిర్ణయం...మహిళలు ప్రవేశించడాన్ని...

2 Jan 2019 5:24 AM GMT
శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించిన నేపధ్యంలో ఆలయ అర్చకులు అసాధారణ నిర్ణయం తీసుకున్నారు.

రాజకీయ మలుపు తీసుకున్న శబరిమల అంశం

1 Jan 2019 11:31 AM GMT
శబరిమల అంశం పూర్తిగా రాజకీయ మలుపు తీసుకుంది. ఆలయంలోకి మహిళలను రానీయకుండా బీజేపీ తన నిరసనను తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కౌంటర్ ఎటాక్‌కు దిగింది.

శబరిమలలో మళ్ళీ శరణు ఘోష...మహిళల ప్రవేశంపై వివాదం నేపధ్యంలో హై అలెర్ట్

31 Dec 2018 4:12 AM GMT
శబరిమలలో అయ్యప్ప ఆలయం మళ్ళీ తెరుచుకుంది. శబరిమల గుడి మకరజ్యోతి కోసం తెరుచుకోవడంతో భక్తులు దర్శనానికి పోటెత్తారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సుప్రీంకోర్టు అనుమతించిన నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు.

లైవ్ టీవి


Share it
Top