Top
logo

You Searched For "fever hospital"

ఏసీ రూముల్లో కూర్చొని తమాషా చేస్తున్నారా : అధికారులపై హై కోర్ట్ ఆగ్రహం

24 Oct 2019 11:54 AM GMT
రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న డెంగీ మరణాలపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

తెలంగాణలో విష జ్వరాల పంజా .... తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు

22 Sep 2019 3:19 PM GMT
సీజన్‌ వచ్చేసింది. డేంజర్‌ బేల్స్‌ మోగుతున్నాయి. కదల్లేని నిస్సత్తువ. కీళ్ల నొప్పులు...దండయాత్ర చేస్తున్న వైరల్‌ ఫీవర్స్‌తో అల్లాడుతున్నారు...

ఆదిలాబాద్ జిల్లాలో విష జ్వరాల విజృంభణ

5 Sep 2019 1:00 AM GMT
కదల్లేని నిస్సత్తువ. కీళ్ల నొప్పులు, జ్వరాలతో రోగులు ప్రభుత్వాస్పత్రులకు క్యూ కడుతున్నారు. భారీగా రోగులు తరలివస్తుండటంతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. దీంతో రోగులకు బెడ్ల కొరత తీవ్రమైంది.

డెంగ్యూకు మరో చిన్నారి బలి

4 Sep 2019 6:19 AM GMT
తెలంగాణలో డెంగీ విజృంభిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇటు హైదరాబాద్‌ వ్యాప్తంగా డెంగ్యూ వణికిస్తోంది. మహా నగర వ్యాప్తంగా డెంగ్యూ ధాటికి ఆసుపత్రులన్ని రోగులతో నిండిపోయాయి.

ఫీవర్‌ ఆస్పత్రిని సందర్శించిన మంత్రి ఈటల

3 Sep 2019 6:49 AM GMT
రాష్ట్రవ్యాప్తంగా విషజ్వరాలతో ప్రజలు ఆసుపత్రుల బాట పడుతున్నారు. హైదరాబాద్ లో ఏ ఆసుపత్రి చూసినా రోగులతో కిటకిటలాడుతోంది. కొన్ని ఆసుపత్రుల్లో రోగులను చేర్చేకునేందుకు స్థలం లేక వెనక్కి పంపాల్సిన పరిస్థితి వచ్చింది.

డెంగీ వ్యాప్తిపై తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు

31 Aug 2019 4:13 AM GMT
తెలంగాణలో డెంగీ విజృభిస్తోంది. హైదరాబాద్‌లో డెంగీ కేసులు రోజు రోజుకి అధికసంఖ్యలో నమోదవుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రుల్లో రోగులు కీటకీటలాడుతున్నారు.

హైదరాబాద్‌కి జొరమొచ్చింది!

28 Aug 2019 3:59 AM GMT
హైదరాబాద్ నగరంలో విషజ్వరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ విభాగం ఉదయం సాయంత్రం కూడా పనిచేసేటట్లు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

telangana: సర్కారు దవాఖానాల్లో జొరానికి పొద్దంతా వైద్యం!

28 Aug 2019 3:49 AM GMT
తెలంగాణా రాష్ట్రంలో వేగంగా ప్రబలుతున్న విష జ్వరాల పై సమావేశమైన వైద్య శాఖ ఉన్నతాధికారులు ప్రత్యెక నిర్ణయాలు తీసుకున్నారు. సర్కారు దవాఖానాల్లో జ్వరాలతో బాధపడుతున్న వారికి వైద్య సదుపాయాలు నిరంతరం అందేలా చర్యలు తీసుకోవలాని నిర్ణయించారు.

ఇందూరుపై డెంగీ పంజా

12 Aug 2019 3:57 AM GMT
ఇందూరుపై డెంగీ పంజా విసిరింది. దగ్గు-జలుబు-జ్వరాలతో జనం వణికిపోతున్నారు. ముసురు-పట్టి వర్షాలు కురుస్తుండటంతో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో వైరల్‌ ఫీవర్స్ విజృంభించాయి.

లైవ్ టీవి


Share it