logo

You Searched For "King"

అరుణ్ జైట్లీ కన్నుమూత

24 Aug 2019 7:10 AM GMT
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత అరుణ్ జైట్లీ కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.

కూతురిపై లైంగిక వేధింపులు.. 5 ఏళ్ల జైలుశిక్ష..

24 Aug 2019 7:02 AM GMT
కన్నకూతురిపైనే లైంగికంగా వేధించిన ఓ కామాంధుడి తండ్రికి ఎల్‌బి నగర్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించింది. ఇక వివరాల్లోకి వెళితే.. ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న లింగం కుమార్ సెంట్రింగ్ పనిచేస్తూ కాలం ఎల్లదీస్తున్నాడు.

పొట్టుతీయని ధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు..

24 Aug 2019 6:57 AM GMT
చాలా వరకు ఫుల్ పాలిష్ ధన్యాలనే ఎక్కువగా ఆహారంగా తీసుకుంటుంటారు. కానీ పొట్టుతీయని ధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిని తినడం వల్ల కాలేయ...

ఆకులను తిన్న మేకలకు రూ.500 జరిమానా..

24 Aug 2019 5:22 AM GMT
సాధారణంగా ఫైన్స్ ఎలా వేస్తారు..? ట్రాఫ్రిక్ రూల్స్ తప్పినప్పుడో.. లేక డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడో.. ఎదైన చట్టపరమైన వాటిని ఉల్లంగించనప్పుడు ఫైన్స్ (జరిమాన) విధిస్తారు. ఇది కేవలం మనుషులకు మాత్రమే వర్తిస్తుంది కదా!

టచ్‌ చేసి చూడు అంటున్న గుట్కా కింగ్‌ లీడర్‌ ఎవరు?

24 Aug 2019 3:24 AM GMT
గుట్కా సామ్రాజ్యానికి కింగ్ అతను అధికారంలో ఏ పార్టీ ఉంటే, ఆయన అదే పార్టీ కండువా కప్పుకుంటారు. గులాబీ పార్టీలో ఓ ప్రముఖ నేతను ప్రసన్నం చేసుకుని,...

బస్సు స్లో చేసి వెంటనే వేగం పెంచడంతో కింద పడిపోయిన విద్యార్థిని.. తీవ్రగాయాలు..

23 Aug 2019 5:47 AM GMT
ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఓ విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో బస్సు ఎక్కే క్రమంలో విద్యార్థిని కింద పడింది. ఆమె కాలుపై నుంచి ముందు చక్రం వెళ్లడంతో తీవ్రంగా గాయాలయ్యాయి.

నేటి నుంచి యూఏఈలో మోదీ పర్యటన

23 Aug 2019 3:31 AM GMT
నేటి నుంచి ప్రధాని నరేంద్రమోదీ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ), బహ్రెయిన్‌ దేశాల్లో పర్యటించనున్నారు. నేడు యూఏఈలోని అబుదాబిలో, రేపు బహ్రెయిన్‌లో మోదీ పర్యటనకు విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేసింది.

అక్టోబర్ నుంచి ఏపీలో కొత్త మద్యం పాలసీ

23 Aug 2019 2:50 AM GMT
దశలవారీగా మద్య నిషేధమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది. మద్యం మాఫియాను పూర్తిగా అరికట్టేందుకు ప్రైవేట్ షాపులను రద్దు చేయాలని నిర్ణయించారు.

నోటి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఇలా చేయాలి..

22 Aug 2019 11:04 AM GMT
నోటి దుర్వాసన.. చాల మందిని వేధిస్తున్న సమస్య. మార్నింగ్ బ్రష్ చేసిన.. కొందరిలో నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. ఇలాంటి వారు మరొకరితో మాట్లాడానికి...

ఊరునే తాకట్టు పెట్టేశాడు..!

22 Aug 2019 9:56 AM GMT
బంగారం తాకట్టు పెడతారు స్థలాలు తాకట్టు పెడతారు అయితే ఓ ప్రబుద్ధడు గ్రామస్తులకే తెలియకుండా ఊరునే తాకట్టు పెట్టేశాడు. ఏళ్ల తరబడి నివాసం ఉన్న గ్రామాన్ని బ్యాంకులో పెట్టి రుణం తీసుకున్నాడు.

ట్రాఫిక్ రూల్స్: ఇంతకముందు ఓ లెక్క... ఇప్పుడో లెక్క..

22 Aug 2019 8:27 AM GMT
ఇంతకముందు ట్రాఫిక్ రూల్స్ ఒక లెక్క.. ఇప్పుడో లెక్క. లైట్ తీసుకొని రూల్స్ దాటారో మీ జేబు ఖాళీ అయినట్లే లెక్క. ఎందుకంటే నగరంలో ట్రాఫ్రిక్ రూల్స్‌ని మరింత కట్టుదిట్టం చేశారు.

పార్టీ ముఖ్యనేతలతో కేటీఆర్ భేటీ

22 Aug 2019 5:57 AM GMT
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశమయ్యారు.

లైవ్ టీవి

Share it
Top