Top
logo

You Searched For "CM YS Jagan Mohan Reddy"

నేడు ఢిల్లీకి సీఎం వైఎస్‌ జగన్‌.. షెడ్యూల్ ఇదే..

21 Oct 2019 2:10 AM GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు(సోమవారం) ఢిల్లీకి

'వైఎస్సార్‌ కంటి వెలుగు' ప్రారంభించిన సీఎం జగన్‌

10 Oct 2019 7:00 AM GMT
'వైఎస్సార్‌ కంటి వెలుగు' ప్రారంభించిన సీఎం జగన్‌ 'వైఎస్సార్‌ కంటి వెలుగు' ప్రారంభించిన సీఎం జగన్‌

సచివాలయ పరీక్షా ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం క్లిక్ చేయండి..

19 Sep 2019 7:43 AM GMT
సచివాలయ పరీక్షా ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం క్లిక్ చేయండి.. సచివాలయ పరీక్షా ఫలితాలు విడుదల.. ఫలితాల కోసం క్లిక్ చేయండి..

చంద్రయాన్ 2పై సీఎం జగన్ ట్వీట్

7 Sep 2019 5:54 AM GMT
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2పై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్టర్ వేదికగా స్పందిచారు. స్పందించారు. మనం దాదాపుగా అక్కడకు చేరుకున్నామన్నారు సీఎం వైఎస్ జగన్. చివరి నిమిషంలో చిన్న వెనుకడుగే.. మన విజయానికి తొలిమెట్టు అవుతుందన్నారు.

ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా పి.లక్ష్మణ్‌రెడ్డి

7 Sep 2019 5:02 AM GMT
ఆంధ్రప్రదేశ్ నూతన లోకాయుక్తగా రిటైర్డ్ జడ్జి జస్టిస్‌ పి.లక్ష్మణ్‌రెడ్డిని నియమించాలని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఇటీవల లోకాయుక్త నియామక...

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..

31 Aug 2019 5:20 AM GMT
ఇసుక కొత్త విధానంలో ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఇసుక రవాణా టెండర్లు రద్దు చేస్తున్నట్లు గనుల శాఖ ఆదేశాలు జారీ చేసింది.

అరుణ్‌ జైట్లీ మృతిపై రాజకీయ ప్రముఖుల సంతాపం

24 Aug 2019 8:43 AM GMT
గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ (66) శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. జైట్లీ మృతి పట్ల పలువురు రాజకీయ నాయుకులు సంతాపం తెలిపారు.

మౌనం లేదంటే మాటల మంటలు ట్రబుల్‌లో వైసీపీ ట్రబుల్‌ షూటర్స్‌‌

24 Aug 2019 4:55 AM GMT
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, మాటల వాగ్భాణాలు వదిలారు. ఇప్పుడు వైసీపీ నేతలు అధికార పక్షంలోకి వచ్చారు. ప్రతిపక్షాల విమర్శనాస్త్రాలకు దీటైన బాణం వదలడంలో...

భీమిలిలోని గంటా గెస్ట్ హౌస్ కూల్చివేతకు రంగం సిద్ధం

23 Aug 2019 1:26 AM GMT
రాష్ట్రంలో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చేస్తామంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రజావేదికను కూల్చేశారు. ఆ తర్వాత వరుసగా టీడీపీ నేతలకు నోటీసులు వస్తున్నాయి.

వరద నీటి నిర్వహణలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలం: చంద్రబాబు

17 Aug 2019 1:43 AM GMT
వరద నీటిలో నిర్వహణలో జగన్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు.

అమెరికాలో సీఎం జగన్ షెడ్యూల్‌ ఇదే..

16 Aug 2019 1:29 AM GMT
వారం రోజుల పర్యటన నిమిత్తం ఏపీ సీఎం వైఎస్ జగన్ తన కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లారు. సీఎంగా ఇదే తొలి పర్యటన కావడంతో స్వాగతం పలికేందుకు ప్రవాసాంధ్రుల భారీ ఏర్పాట్లు చేశారు. వారం రోజులపాటు ఆయన అక్కడే వ్యక్తిగత పనులతో బిజీబిజీగా గడపనున్నారు.

వాలంటీర్ల ముఖాముఖిలో పాల్గొన్న సీఎం జగన్‌

15 Aug 2019 7:52 AM GMT
ఏపీలో విప్లవాత్మక మార్పుగా భావిస్తున్న గ్రామ వాలంటీర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల...


లైవ్ టీవి