టీ20 ప్రపంచకప్‎లో మరో సంచలనం.. సూపర్ 12 లో 1 వికెట్ తేడాతో పాకిస్తాన్ పై జింబాబ్వే

Zimbabwe Stun Pakistan With 1-run Victory in Perth
x

టీ20 ప్రపంచకప్‎లో మరో సంచలనం.. సూపర్ 12 లో 1 వికెట్ తేడాతో పాకిస్తాన్ పై జింబాబ్వే

Highlights

*మూడు పాయింట్లతో మూడవస్థానానికి చేరిన జింబాబ్వే

Pakistan Vs Zimbabwe Highlights: పెర్త్ స్టేడియంలో జరిగిన ఐసిసి పురుషుల టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ కు పరాభవం ఎదురైంది. సూపర్ 12 పోరులో జింబాబ్వే కేవలం 1 పరుగు తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ విజయంతో, జింబాంబ్వే మూడు పాయింట్లతో మూడవ స్థానానికి ఎగబాకింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నజింబాబ్వే.. 20 ఓవర్లలో 8 వికెట్లకు 130 రన్స్ చేసింది.

ఇక సున్నా పాయింట్లతో రెండవ గ్రూప్‌లో ఉంది. ఇదిలా ఉంటే జింబాబ్వే ఇన్నింగ్స్ లో షాన్ విలియమ్స్ అత్యధికంగా 31 పరుగులు చేశాడు. పాకిస్థాన్ బౌలర్లలో పేసర్ మహమద్ వాసిమ్ జూనియర్ 4 వికెట్లు తీయగా, స్పిన్నర్ షాదాబ్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు. హరీస్ రవూఫ్ 1 వికెట్ తీశాడు. ఇఫ్తికర్ అహ్మద్ షాన్‌తో కలిసి పాకిస్తాన్ ఎదురుదాడిని కట్టడి చేశాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories