VVS Laxman: త్వరలో నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ చీఫ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌

VVS Laxman: టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్‌ త్వరలో నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు

Sandeep Eggoju
Published on: 14 Nov 2021 5:44 PM IST
VVS Laxman Going to be Take Charges as National Cricket Academy Chief
X

త్వరలో టీం ఇండియ క్రికెట్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టనున్న వీవీఎస్ లక్ష్మణ్ (ఫైల్ ఇమెజ్)

VVS Laxman: టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్‌ త్వరలో నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ అధికారికంగా ప్రకటించారు. బాధ్యతలు చేపట్టేందుకు మొదట లక్ష్మణ్‌ నిరాకరించినా, గంగూలీ, సెక్రటరీ జైషా, వీవీఎస్ లక్ష్మణ్‌తో చర్చించి ఒప్పించినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు మైదానంలో పరుగుల వరద పారించిన దిగ్గజాలు భారత జట్టుకు వెన్నెముకలా నిలిస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story