విరాట్-అనుష్క జంటకు ముద్దులొలికే చిన్నారి!

Virat Kohli and Anushka Sharma blessed with baby girl
x

Virat Kohli and Anushka Sharma blessed with baby girl

Highlights

టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ అనుష్క జంటకు ఆడ శిశువు జన్మించింది. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని కొద్దినిమిషాల క్రితం ట్విట్టర్లో కొహ్లీ...

టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ అనుష్క జంటకు ఆడ శిశువు జన్మించింది. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని కొద్దినిమిషాల క్రితం ట్విట్టర్లో కొహ్లీ ట్వీట్ చేశాడు. ఆస్ట్రేలియా టెస్ట్ సీరీస్ నుంచి పేరెంటల్ లీవ్ తీసుకుని భార్య డెలివరీ కోసం కొహ్లీ స్వదేశం చేరుకున్నాడు. తమకు పుట్టే బేబీ కోసం ఈ జంట ఎప్పటినుంచో కలలు కంటోంది. ఎట్టకేలకు పాప పుట్టడం తమకెంతో ఆనందంగా ఉందని విరాట్ ఆ ట్వీట్ లో తెలిపాడు. ఇన్నాళ్లు ఇద్దరమున్న తాము ఇప్పుడు ముగ్గురమయ్యామని కొత్త జీవితం ఎంతో ఆనందంగా ఉండబోతోందనీ కొహ్లీ ట్వీట్ చేశాడు. తమ ప్రైవసీని కాపాడాలంటూ అభిమానులకు విన్నపం కూడా చేశాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories