Virat Kohli - 100th Test Match: కోహ్లీ వందో టెస్ట్ నేటి నుంచే

Virat Kohli - 100th Test Match: శ్రీలంకతో భారత్ పోరు...

Shireesha
Updated on: 4 March 2022 8:00 AM IST
Virat Kohli 100th Test Match Starting Today 04 03 2022 India vs Sri Lanka | Cricket Live Score
X

Virat Kohli - 100th Test Match: కోహ్లీ వందో టెస్ట్ నేటి నుంచే

Virat Kohli - 100th Test Match: టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ తన కెరీర్లో గొప్ప మైలురాయి ముగింట నిలిచాడు. అతడి కెరీర్లో వందో టెస్టు ఆడబోతున్నాడు. రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇవాళ శ్రీలంకతో మొదలయ్యే తొలి మ్యాచ్ తోనే అతనీ మైలురాయిని అందుకుబోతున్నాడు. మూడు ఫార్మెట్లలో సారథ్య బాధ్యతలు అందుకున్న రోహిత్ శర్మ.. టెస్టుల్లో జట్టును నడిపించబోతున్న తొలి సిరీస్ కూడా ఇదే.

Shireesha

Shireesha

Next Story