హాకీలో మెరుస్తున్న కూరగాయల వ్యాపారి కూతురు

Mumtaz Khan: కూరగాయలు అమ్ముకునే కుటుంబం నుంచి జూనియర్ హాకీ వరల్డ్ కప్ టీమ్ లో ఆడుతోంది.

Arun Chilukuri
Updated on: 4 April 2022 5:30 PM IST
Vegetable Vendor Daughter Playing in Ongoing Junior Womens Hockey WC
X

హాకీలో మెరుస్తున్న కూరగాయల వ్యాపారి కూతురు

Mumtaz Khan: కూరగాయలు అమ్ముకునే కుటుంబం నుంచి జూనియర్ హాకీ వరల్డ్ కప్ టీమ్ లో ఆడుతోంది.. యూపీలోని లక్నోకు చెందిన ముంతాజ్ ఖాన్. విమెన్ జూనియర్ హాకీ వాల్డ్ కప్ లో ఆడుతున్న ముంతాజ్ పర్ఫామెన్స్ చూసి తల్లిదండ్రులు, ఇంటిల్లిపాదీ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వేల్స్ మీద 5-1తో నెగ్గిన ఇండియా జర్మనీని కూడా 2-1తో ఓడించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బిచూదేవి హీరోయిక్ పర్ఫామెన్స్ చూపగా.. ముంతాజ్ ఒక స్ట్రైక్, లాల్ రేంషియామి చేసిన మరో స్ట్రైక్ లు ఇండియాను విజయపథంలో నిలిపాయి.

ఇండియా టీమ్ రేపు మలేషియాతో తలపడుతుంది. ముంతాజ్ పర్ఫామెన్స్ తో లక్నోలో కూరగాయలు అమ్ముకుంటున్న ఆమె తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆరుగురు ఆడపిల్లలు, ఒక అబ్బాయిలో ముంతాజ్ ఒకరు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story