IPL 2021 DC vs MI : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్

IPL 2021 DC vs MI : ఐపీఎల్ 2021 లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ చెపాక్‌ స్టేడియంలో పోటీపడుతున్నాయి.

Venkata Chari
Updated on: 20 April 2021 7:06 PM IST
Toss Won Mumbai Indians and Choose Batting Bowling
X

ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ (ఫొటో ట్విట్టర్)

IPL 2021 DC vs MI: ఐపీఎల్ 2021 లో భాగంగా నేడు ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ చెపాక్‌ స్టేడియంలో పోటీపడుతున్నాయి. ఈమేరకు టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ చేయనుంది.

ఇప్పటికే మూడు మ్యాచ్‌లాడిన రెండు జట్లూ.. రెండేసి విజయాలతో టాప్-4లో కొనసాగుతున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా సమతూకంతో కనిపిస్తున్నాయి. దీంతో.. మ్యాచ్ ఆసక్తికంగా ఉండనుంది.

ప్లేయింగ్ లెవన్

ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్(కెప్టెన్, కీపర్), పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్టీవెన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, షిమ్రాన్ హెట్మీర్, లలిత్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అమిత్ మిశ్రా, అవేష్ ఖాన్

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), క్వింటన్ డి కాక్(కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, క్రునాల్ పాండ్యా, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్

Venkata Chari

Venkata Chari

Next Story