CSK vs SRH: టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్

CSK vs SRH Match Preview: ఢిల్లీలో నేడు చెన్నై తో జరుగనున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

Venkata Chari
Updated on: 28 April 2021 7:19 PM IST
CSK vs SRH: టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్
X

CSK vs SRH: ఢిల్లీలో నేడు చెన్నై తో జరుగనున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మేరకు చెన్నై సూపర్ కింగ్స్ టీం బౌలింగ్ చేయనుంది.

ఫస్ట్ మ్యాచ్‌లో ఓడిన చెన్నై.. ఆ తరువాత వరుస విజయాలతో టోర్నీలో దూసుకెళ్తోంది. మరోవైపు ఐపీఎల్ 2021 లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క మ్యాచ్‌లోనే విజయం సాధించి టోర్నీ నుంచి లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టేలా ఉంది.

ప్లేయింగ్ లెవన్

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబతి రాయుడు, ఎంఎస్ ధోని (కెప్టెన్, కీపర్), రవీంద్ర జడేజా, సామ్ కుర్రాన్, శార్దుల్ ఠాకూర్, లుంగీ ఎన్గిడి, దీపక్ చాహర్

సన్ రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో (కీపర్), కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, రషీద్ ఖాన్, జగదీషా సుచిత్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, సిద్దార్థ్ కౌల్

Venkata Chari

Venkata Chari

Next Story