Asia Cup 2022: ఇవాళ ఆసియా కప్ ప్రారంభం..

Tomorrow Match Between India and Pakistan
x

Asia Cup 2022: ఇవాళ ఆసియా కప్ ప్రారంభం..

Highlights

Asia Cup 2022: రేపు భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్

Asia Cup 2022: యూఏఈ వేదికగా ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్‌లో ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. రేపు భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లు నెట్స్‌లో ప్రాక్టీసు చేశారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఆసియా కప్‌లో పరుగులు సాధిస్తారని భారత అభిమానులు ఆశిస్తున్నారు. అటు పాక్ ఆటగాళ్లు కూడా నెట్స్‌లో ప్రాక్టీస్ చేశారు. ఇక ఆసియా కప్‌లో భారత్-పాక్ పరస్పరం 14 సార్లు తలపడగా.. అత్యధికంగా 8 విజయాలతో భారత్ విజయం సాధించింది. అయితే పాకిస్థాన్‌లో ఐదింటిలో గెలవగా.. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories