Tokyo Paralympics 2021: పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో రజతం

Tokyo Paralympics 2021: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో రజత పతకం దక్కింది.

Arun Chilukuri
Updated on: 29 Aug 2021 8:05 PM IST
Tokyo Paralympics 2021: Nishad Kumar Wins Silver Medal in High Jump
X

Tokyo Paralympics 2021: పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో రజతం

Tokyo Paralympics 2021: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో రజత పతకం దక్కింది. పురుషుల హైజంప్ పోటీల్లో భారత అథ్లెట్ నిషాద్‌కుమార్‌ రెండో స్థానంలో నిలిచాడు. దీంతో నిషాద్ కుమార్ రజతం సాధించాడు. అంతకుముందు మహిళల టేబుల్ టెన్నిస్‌ విభాగంలోనూ భారత్ తరఫున భవీనా పటేల్ రజతం సాధించారు. దీంతో ఇవాళ పారాలింపిక్స్‌లో భారత్‌ రెండు పథకాలు దక్కించుకుంది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story