Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది.

Arun Chilukuri
Published on: 4 Aug 2021 3:22 PM IST
Tokyo Olympics : Wrestler Ravi Kumar Dahiya Moves to Finals
X

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. ఇవాళ 57 కేజీల విభాగంలో సెమీస్‌కు చేరి పతకంపై ఆశలు పెంచిన రెజ్లర్ రవి దహియా కజకిస్తాన్ రెజ్లర్ సనయొవ్‌పై గెలిచి ఫైనల్‌కు చేరాడు. ఇక ఈ ఆఖరి పోరులో గెలిస్తే భారత్‌ కు స్వర్ణ పతకం దక్కనుండగా ఓడితే రజతం ఖాయం కానుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story