Tokyo Olympics: భారత్‌కు నిరాశ.. మేరీకోమ్ ఔట్!
Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ బాక్సింగ్ విభాగంలో భారత్ కు నిరాశే ఎదురైంది.
Tokyo Olympics: భారత్‌కు నిరాశ.. మేరీకోమ్ ఔట్!
Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ బాక్సింగ్ విభాగంలో భారత్ కు నిరాశే ఎదురైంది. ప్రీక్వార్టర్స్ లో బాక్సర్ మేరీకోమ్ ఓటమి పాలయింది. రెండో రౌండ్ లో వాలెనికా చేతిలో 48-51 కిలోల విభాగంలో 3-2 పాయింట్లతో పరాజయం పాలయింది. దీంతో బాక్సింగ్‌లో పతకం ఖాయమనుకున్న భారత్‌కు నిరాశే మిగిలింది. కాగా, ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన మేరీకోమ్‌కు ఇదే చివరి ఒలింపిక్. కాగా, ఓటమి అనంతరం మేరీకోమ్ మాట్లాడుతూ.. వయసు, సహకరించేంత వరకు రిటైర్మెంట్ ప్రకటించబోనని పేర్కొంది.
Next Story




